February Bank Holidays | గతంతో పోలిస్తే | ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లోనే అన్ని రకాల లావాదేవీలు జరుగుతున్నా, పూర్తిగా డిజిటల్ పేమెంట్స్ అమల్లోకి వచ్చినా…
కొన్ని సందర్భాల్లో బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి రావచ్చు. ఇప్పుడు టైం కూడా చాలా కీలకం కూడా. కనుక మనం బ్యాంకు శాఖకు వెళ్లాలనుకున్న వారు… ఆ రోజు సెలవు ఉందా? లేదా..? అన్న సంగతి తెలుసుకుంటే తేలిగ్గా ఉంటుంది. మరో రెండు రోజుల్లో 2024లో రెండో నెల ఫిబ్రవరి ప్రారంభం కాబోతున్నది. రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో కలిపి ఫిబ్రవరిలో మొత్తం బ్యాంకుకు 11 రోజులు సెలవులు ఉన్నాయి.
There are 11 days of holidays in February 2024
- ఫిబ్రవరి 4 – ఆదివారం
- ఫిబ్రవరి 10- రెండో శనివారం
- ఫిబ్రవరి 11 – ఆదివారం
- ఫిబ్రవరి 14 – వసంత పంచమి, సరస్వతి పూజ
- ఫిబ్రవరి 15 – లుయి గాయి నీ (ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు)
- ఫిబ్రవరి 18 – ఆదివారం
- ఫిబ్రవరి 19- ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి (బెలాపూర్, ముంబై, నాగ్‌పూర్‌ల్లో సెలవు)
- ఫిబ్రవరి 20- రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్, ఇటా నగర్ ల్లో బ్యాంకుల మూసివేత.
- ఫిబ్రవరి 24- నాలుగో శనివారం
- ఫిబ్రవరి 25- ఆదివారం
- ఫిబ్రవరి 26 – న్యోకూమ్ (ఇటా నగర్‌లో బ్యాంకులకు సెలవు).
February Bank Holidays | Compared to the previous | Now everyone maintains bank accounts. Even if all kinds of transactions are done online, fully digital payments come into force…
In some cases you may have to go to bank branches. Now time is also very important. So those of us who want to go to the bank branch… is that day off? Or..? It will be easy if you know that. In two more days, the second month of February in 2024 is going to start. There are 11 bank holidays in February including second and fourth Saturdays and Sundays.
February 4 – Sunday
February 10 – Second Saturday
February 11 – Sunday
February 14 – Vasantha Panchami, Saraswati Puja
February 15 – Lui Gai Ni (Bank Holiday in Imphal)
February 18 – Sunday
February 19- Chhatrapati Shivaji Maharaj Jayanti (Holiday in Belapur, Mumbai, Nagpur)
February 20 – Closure of banks in Aizawl and Ita Nagar on the occasion of Statehood Day.
February 24- Fourth Saturday
February 25- Sunday
February 26 – Nyokoom (bank holiday in Ita Nagar).
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply