If your mother’s ODI amount has fallen to Rs.9,500 instead of Rs.13,000, know the reasons
ఈ అమ్మ ఒడి పథకానికి ఒకటవ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరూ అర్హులే అని మనకు తెలుసు.
అందులో భాగంగా ఎస్సీ స్టూడెంట్స్ కి సంబంధించి..
SC Intermediate Students :
Intermediate (11వ మరియు 12వ తరగతి) కి చెందిన విద్యార్థులకు కొంత అమౌంట్ Mother Account నకు జమ చేయడం జరిగింది. కావున ఈ విషయాన్ని గమనించి, Intermediate – SC Community కి చెందిన విద్యార్థులు Mother & Student ఇద్దరి Accounts check చేసుకోవాల్సి ఉంటుంది
Cash Deposit in Installments :
9వ మరియు 10వ తరగతులకు సంబంధించి, BC & SC Community కి చెందిన విద్యార్థుల యొక్క తల్లులకు “ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో” అమ్మఒడి పథకానికి సంబంధించిన నగదు జమ చేయడం జరిగింది.
కావున ఎస్సీ కమ్యూనిటీ కి చెందిన విద్యార్థులకి ఒకేసారి Rs.13000/- కాకుండా రెండు లేదా మూడు విడతలలో అమౌంట్ జమ చేయడం అయితే జరుగుతుంది. చాలామందికి 9000 ఒకసారి మిగతా అమౌంట్ రెండవ సారి జమ చేయడం అయితే జరిగింది ఈ విషయాన్ని కూడా తల్లిదండ్రులు గమనించాలి.
Frequently asked questions (తరచుగా అడుగు ప్రశ్నలు)
సార్ మాకు 9500 పడినవి మిగతా అమౌంట్ పడుతుందా లేదా ?
- పడుతుంది
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కూడా చేయించాను సచివాలయంలో గ్రీవెన్స్ ఈ రెండుసార్లు పెట్టాను నాకు అమౌంట్ రాలేదు ?
For any queries regarding above topic, please tell us through below comment session.