Judical Notifications (Judicial Notification in Telugu)
High Court of Judicature at Hyderabad for the State of Andhra Pradesh and Telangana
జ్యుడీషియల్ నోటిఫికేషన్ తెలుగులో
Things to do Senior Officers in Civil courts
CCTV Installation in Courts Order from Supreme Court
కోర్టులు సమన్ల ఇచ్చే విషయములో పాటించాల్సిన విధానం! ( జ్యుడీషియల్ నోటిఫికేషన్ న్యాయార్దుల అవగాహన కొరకు తెలుగు భాషలో)
The procedure to be followed in court cases (In Telugu language for the understanding of judicial notification jurists)
Those who took the disadvantaged lawyer were losing!
For any queries regarding above topic, please tell us through below comment session. As well as give your valuable suggestions by typing below comment box. We will see and respond on your queries as soon as possible.
Raju says
సార్ నేను రాజు s/o లింగప్ప , మేము 1992 లో సదా బైనమ ద్వరా .1.దేవన్న s/o నర్సప్ప. నుండీ 1.29 ఎకరాల భుమి. 2.సవరప్ప s/o నర్సప్ప నుండీ 1.29. భుమి కొనుగోలు ( అప్పటి రాష్ట్ర ఆంద్రప్రదేశ్ బండ్ పేపరుపై ) కొనుగోలు చేయ్యడం జరింగింది. ఇప్పటికి కస్తులో మేమూ సగు చేస్తున్నాం, 2020 సంవత్సరంలో 1 వ్యక్తీ వారసుడు క్రిష్ణయ్య గ్రామా పెద్దల సమక్షంలో మా నాన్న గారు మీకూ అమ్మినా భుమి వాస్తవమే ఆయనా మరణించి చాల కాలం అవుతుంది అయినా కుడా కొన్నా డాక్యుమెంటరీ ప్రకారం హా భుమి మీకూ ఇస్తున్నా అనీ 2020 సంవత్సరం లోనే మాకు రిజిష్ట్రేషన్ చెయ్యడం జరింగింది.
2.వ్యక్తీ సవరప్ప మరణించి చాల కాలం అవుతుంది వారసుడు శ్రీనివాస్ s/o సవరప్ప మా నాన్న గారు హా భుమిని అమ్మితే నెను ఏమీ చెయ్యలేని మా నాన గారితోనె రిజిష్ట్రేషన్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు హా భుమి మాకూ ఇవ్వాలి అనీ కస్తులకి బలవంతంగా వస్తున్నాడు, సార్ కొన్నా డాక్యుమెంట్ చూపించాను, మొదటి వ్యక్తీ అమ్మినా భుమి సర్వె నెంబర్ లోనే ఈ భుమి కుడా వుంది అలాగే ఒకే బండ్ పేపెర్ పైనా వ్రాసుకున్నారు అప్పట్లొనే ,కొన్నా వ్యక్తి కుడా ఉన్నడు సార్,ఇదీ కోర్టు సివిల్ కోర్టు case నడుస్తుంది sir case no230 D narayanpet makthal
Raju says
మాకు మొదటి వ్యక్తీ, రెండవది వ్యక్తీ అమ్మినా భుమి 211 మరియూ 212 సర్వె నంబర్లను కలిగి ఉంది సార్, కానీ శ్రీనివాస్ అనే వ్యక్తీ 210 సర్వె నెంబర్ భుమి మేము కొనలేదు మరియూ మేము సాగు చేయడంలేదు, మేము 210 సర్వె నెంబర్ లో భుమి మాకు ఏలాంటి సంబంధం లేదు సార్, కానీ శ్రీనివాస్ మత్రం 210, 211, 212 ముడుఇంటి సర్వె నెంబర్ లతో సివిల్ కోర్ట్ లో కేసు ఫైల్ చెయ్యడం జరింగింది మా పైన, అంతేకాకుండా 210 సర్వె నెంబర్ గాల భుమిని ఇటీవలకాలంలో వెరే వ్యక్తీ కి అమ్మడం జరిగింది సార్, మేము మీరే మాకూ తెలిసినా చట్టాల గురించీ అవగాహనా, ఇవ్వగలరు, ఈ భుమి మా కుటుంబం లో భగ పరిస్కారం లో నాకూ రావడం జరిగింది సార్, నాకు అమ్మా నాన్న అంటు ఎవరూ లేరూ నేను హాస్టల్లో ఉంది 12 వరకు చదువుకున్న, ప్రస్తుతం నేనూ ఓక చిన్నా చిన్న వర్క్ చేస్తూ సొంతగా బతుకూతున్న సార్, మీ నుండీ మీ వరకూ అయ్యే సహయం ఇవ్వగలరు అనీ నా మనస్పూర్తిగా కొరుకుంటున్నాను సార్,
సార్ ప్లీజ్
థాంక్స్ సార్
మొబైల్ నెంబర్ 9082649652
నారాయణ పెట జిల్లా ,
మక్తల్ మండలం ,
ప్రెసెంట్ సివిల్ కోర్టూ కేస్ నెంబర్
I.A : 1105
O.S : 230
సివిల్ కోర్టు నారాయణ పేట