Reimbursement of Reduced Pension Additional Quantum of Pension
ఇప్పుడే అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్ పదవి విరమణ తర్వాత ప్రశాంతంగా ఉండే పెన్షనర్లు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని రోడ్లపైన ధర్నా చేసి వారి సత్తా ఏంటో చూపించారు ఎక్కడ ఎందుకు ధర్నా చేశారని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం
వారం రోజుల క్రితం 29వ తేదీ సోమవారం నాడు పెన్షన్లు తమ సమస్యలను పరిష్కరించాలంటూ విజయనగరంలోని బెల్గాం వద్ద కలెక్టర్ కార్యాలయం వద్ద పెంటల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి గణపతి రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఆ తర్వాత తమ సమస్యలపై కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతిపత్రం కూడా సమర్పించారు
తమకు చెల్లించాల్సిన డిఆర్ బకాయిలను తక్షణమే చెల్లించాలని పదవి పదవి పిఆర్సి లో తగ్గించిన అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ను తిరిగి గతంలో వలె యధావిధిగా పునరుద్ధరించాలని వాటి తాలూకు బకాయిలను కూడా వెంటనే చెల్లించే ఏర్పాట్లు చేయాలని వారు కోరారు
పెన్షనర్లు నెలకి సుమారు 87 కోట్లను మెడికల్ ఖర్చుల నిమిత్తం వాయిదాలను చెల్లిస్తున్నారని కానీ వారికి రావాల్సిన మెడికల్ బిల్లుల సొమ్ము మాత్రం సకాలంలో వారికి రావడం లేదని పెన్షనర్లు వాపోయారు హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ ఆస్పత్రులు వైద్యం చేయడానికి అంగీకరించడం లేదని తమ ఇబ్బందుల్ని తెలియజేశారు
గుర్తింపు పొందిన అన్ని ఆసుపత్రుల్లో హెల్త్ కార్డుల ద్వారా అన్ని రకాల వ్యాధులకి వైద్యం అందించేలా తగిన చర్యలు చేపట్టాలని వారి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిల్లుల్లో వేరువేరు ప్రాంతాలు నుండి వచ్చిన అనేకమంది పెన్షనర్లు ధర్నాలో పాల్గొన్నారు