Hi Friends, recently you have applied for HouseHold Mapping seperate in your sachivalayam ? (or) Do you want to know your House Hold Mapping List like how many menbers mapped ? then you are at correct place to find all the information regarding Andhra Pradesh State Volunteer House Hold Mapping Data. Please read the below details fully, then also you have doubts (or) confused, please write us through below comment box. We will respond very shortly.
AP Household Mapping Change Option Available | Full Process
What is household Mapping (HH మ్యాపింగ్ అంటే ఏమిటి) ? : ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉండే ప్రజలను కుటుంబాల వారీగా HH mapping ద్వారా వారి వివరాలను పొందు పరచడం జరిగింది. దీనినే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటారు. రైస్ కార్డు వేరు హోల్డ్ మ్యాపింగ్ వేరు. ఒకే కుటుంబంలో 2 వేరు వేరు రైస్ కార్డు లు ఉండవచ్చు కానీ వారి HH మ్యాపింగ్ Data లో వారు ఒక ఫ్యామిలీ గానే ఉందంటే వారికి రావలసిన ప్రభుత్వ పథకాలు ఒక ఫ్యామిలీ గానే మాత్రమే ఆమోదించబడ్డాయి బడతాయి. రైస్ కార్డు విభజన ఎంత అవసరమో household మ్యాపింగ్ విభజన కూడా అంతే అవసరం. ఈ రెండింటిలో ఏ ఒక్కటి విభజన చేయకపోయినా వారిని ఒకే కుటుంబంలో పరిగణిస్తారు. కావును కొత్తగా పెళ్లి అయిన జంటలు వేరువేరు రైస్ కార్డుతో పాటు వేరు వేరు household Mapping కూడా తప్పనిసరి. ఎందుకంటే పలు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఈ House Hold మాపింగ్ లో డేటా అనుసరించి ఆమోదిస్తారు కనుక.
గమనిక : ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కు ఒకసారి అప్లై చేస్తే పూర్తి ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి గరిష్టంగా ఇరవై ఒకరోజు (21 Days) పడుతుంది.
Beneficiaries in AP can now check their house hold mapping details online directly using their aadhar and linked mobile numbers.
లబ్ధిదారులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్టేటస్ ని ఇప్పుడు నేరుగా ఆన్లైన్ లో తమ కుటుంబ పెద్ద ఆధార్ ఎంటర్ చేసి వివరాలను చెక్ చేసుకోవచ్చు.
హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎంత మంది ఉన్నారు? మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏ మండలంలో, ఏ సచివాలయ పరిధి లో వాలంటీర్ కి మ్యాప్ చేశారు. మీ HouseHold Mapping లో పేరు మరియు జెండర్ సరిగా ఉందా లేదా ఈ వివరాలు కింది విధంగా తెలుసుకోండి.
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేయండి.
Step 2 : పై లింక్ పైన క్లిక్ చేసిన తరువాత కింది విదంగా సైట్ ఓపెన్ అవుతుంది
Step 3 : మీ ఆధార్ ఎంటర్ చేసి పక్కనే ఉన్న GET DETAILS పైన క్లిక్ చేయండి
Step 4 : ఇప్పుడు మీకు కింది విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. ఇక్కడ మీరు “OK” పైన క్లిక్ చేయాలి
Step 5 : ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన 6 అంకెల OTP ఎంటర్ చేయండి. VERIFY OTP పైన క్లిక్ చేయండి
ఇలా ఒక మెసేజ్ చూపిస్తుంది
Step 5 : పై మెసేజ్ పైన OK అని క్లిక్ చేసాక మీ ఫ్యామిలీ వివరాలు అన్ని ఇలా ఓపెన్ అవుతాయి
ఇక్కడ మీ కుటుంబంలో మొత్తం ఎంత మంది Mapping అయి ఉన్నారో మీరు చూసుకోవచ్చు.
R4.3 Cluster to Household Mapping Report
ఇప్పుడు R4.3 Cluster to Household Mapping Report ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేయండి.
Step 2 : పై లింక్ పైన క్లిక్ చేసిన తరువాత కింది విదంగా సైట్ ఓపెన్ అవుతుంది
Step 3 : ఇక్కడ మీరు మీ జిల్లాలోని తర్వాత మీ మండలాన్ని అలాగే సచివాలయం నీ మీద క్లిక్ చేసి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
R4.3 Detail Level Cluster to Household Mapping Report
ఫైనల్ గా పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ పేరు, మీ జెండర్ మరియు అప్లికేషన్ స్టేటస్ ని చూపిస్తుంది.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Mpdo approve chesaka ,house hold lo inkka add kaledu enduku
Hi Ramana, please contact Sachivalayam Digital assistant, edina pending lo vundemo chusi cheptaru.
Thank you
How to check splitting status as a citizen
My wife aadhar status showing already added other family. But my family she is not added still she is in there father family only. Because of that I am unable to remove from my family and my father pension and mother benefits are stopped
I Have Allplied Hpuse hold Spliting me and My Father with in one week Da,PS,MPDO Login All Approved , After I have check online status till showing both family’s house hold maping what is reason sir
Naa house hold mapping maro oorilo mapping lo undi, delete option cheppandi
Naa ration card and Naa house hold mapping maro oorilo mapping lo undi, delete option cheppandi, digital assistance gaarini adigite option ledu ani antunnaru