APRationCard

  • Help
    • Ration Shops List 1
    • Ration Shops List 2
    • Ration Shops List 3
  • News
    • Media
    • Bharatgas
    • Indane Gas
    • HP Gas
    • Home
    • Elections
    • Rules
    • Passport
    • Birth Certificate
    • ATM Card
    • APSRTC
  • Aadhar Card
    • Revenue
    • epos
    • PAN Card
  • Ration Card
    • Ration Shop
    • Spandana
    • Mandal
    • District
    • Helpline
  • Contact us
You are here: Home / Archives for Ration Card

AP Household Mapping Change Option Available | Full Process

January 22, 2023 by admin 10 Comments

Hi Friends, Welcome to “APRATIONCARD.COM” Website, ఈ పోస్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ అంటే ఏమిటి ? అది ఎలా చేస్తారు ? ఇప్పుడు ఉందా లేదా ? ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. ఈ వెబ్ పేజిని మొత్తం చదివి మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మేము వెంటనే మీకు సమాధానం ఇస్తాము.

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వాలంటీర్లు హౌస్ మ్యాపింగ్ విభజన చేయడానికి అయితే ఇప్పుడు అవకాశం ఇచ్చారు. దానిలో లో ఎవరెవరికి హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ అవకాశముందో ప్రజల్లో అవగాహన లేదు అందుకోసం మేము ఈ పోస్ట్ ని తెలుగులో రాయడం జరిగింది. ఇప్పుడు హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ కి ఎవరెవరికి అవకాశముందో కొన్ని ఫ్యామిలీల ఉదాహరణలు తీసుకుని ఈ పోస్ట్ వ్రాయడం జరిగింది. ఈ ఆర్టికల్ ద్వారా 5 ఫ్యామిలీ cases లని ఉదాహరణగా తీసుకుని రాశాము దయచేసి చివరి వరకు చదివి అర్థం చేసుకోగలరు.

హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్టేటస్

వాలంటీర్ హౌస్ మ్యాపింగ్ అంటే ఏమిటి : ప్రతి గవర్నమెంట్ కూడా రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి అనేటువంటి లెక్కల కోసం అధికారులను నియమించి ఎవరెవరు ఒక కుటుంబం అని నిర్ధారణకు వస్తారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వం మండల స్థాయి అధికారులకు ఈ బాధ్యత ఇచ్చి వాళ్లు పంచాయతీలో ముఖ్య లీడర్లు గాని లేదంటే రేషన్ షాప్ డీలర్ల ద్వారా వివరాలు సేకరించుకుని వీళ్లంతా ఒక కుటుంబం అని డేటాను అలా రూపొందించేవారు. దానినే ప్రజా సాధికార సర్వే అంటారు.ఆ ప్రజాసాధికారిక సర్వేలో కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్లందరినీ ఒకే కుటుంబంగా పరిగణించేవారు. దీనివలన అర్హత ఉండి కూడా ఒకే రేషన్ కార్డు లో ఉండటం వలన ఎక్కువ ఫ్యామిలీలకు సంక్షేమ నిధులు అందేవి కాదు.

కానీ – వై. ఎస్. ఆర్. సి. పి. ప్రభుత్వం దీనిని గుర్తించి, ఒకే రేషన్ కార్డు లో ఎక్కువ ఫ్యామిలీలు ఉండటం వలన అర్హత కలిగి ఉన్న ప్రతి ఫ్యామిలీ కి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందడం లేదని, ఒకే రేషన్ కార్డు లో ఎక్కువ ఫ్యామిలీ లు ఉన్న వారు Split (విభజన) Option (ఎంపికను) ద్వారా వేరే రేషన్ కార్డ్ పొందే అవకాశం కలిగించారు. కావున కొత్త రేషన్ కార్డు పొందడానికి అర్హులైన ప్రతి ఒక్క ఫ్యామిలీ సొంతంగా రేషన్ కార్డ్ పొందే అవకాశం ఇప్పుడు ఉంది. ఇది పేద ప్రజలకు చాలా పెద్ద శుభవార్త. ఎందుకంటే సొంతంగా రైస్ కార్డు ఉన్న ప్రతి ఫ్యామిలీ, మీకు అర్హత ఉన్న ఏ సంక్షేమ పథకాన్ని కైనా దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి.

ఆ గత ప్రభుత్వం వివరాలు అన్నీ కూడా 2019 వరకూ ఉండేవి. కానీ 2019  వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రకాల పేర్లతో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో వెల్ఫేర్ స్కీమ్స్ ని ఎక్కువ పెట్టడం జరిగింది. కావున ఈ పథకాలు ఎక్కువ మంది పేద ప్రజలకు అందజేయాలని ఉద్దేశం లో భాగంగా, జగనన్న ప్రభుత్వం 50 ఇ౦డ్లకు గానూ ఒక వాలంటీర్ను ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి గ్రౌండ్ లెవెల్ లో ఒక కుటుంబం లో ఎంత మంది నివసిస్తున్నారు అని లెక్కలు తీసి ఆ డేటా ని 2019 లో ఒక హౌస్ మ్యాపింగ్ గా చేయడం జరిగింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ కుటుంబాలు ఒకే రేషన్ కార్డులో ఉన్నట్లు అయితే వారిని విభజన (Split) ప్రక్రియ ద్వారా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం వల్ల ఒకే కుటుంబం తల్లి, తండ్రి, పెళ్లి అయిన పిల్లలు ఉన్నవారిని మొదట్లోనే విభజన (SPLIT) చేయడం ద్వారా అందరికీ లబ్ధి కలిగింది

ఇప్పుడు కాలక్రమేణా తల్లిదండ్రులు ఉండే వాళ్ళ పిల్లలకి కొత్తగా అంటే 2019 తర్వాత వివాహం జరిగి ఉంటే వాళ్లు కొత్త రేషన్ కార్డు కావాలని కోరుకుంటున్నారు కానీ 2019 తర్వాత ఇప్పటివరకు అలా చేసుకోవడానికి ఉండేది కాదు. ఇప్పుడైతే అంటే 2023 జనవరిలో ఆ అవకాశాన్ని మళ్లీ కల్పించారు. అది ఎవరికీ ఇచ్చారు అనే విషయాన్ని వివరంగా తెలుసుకోండి.

HOUSE HOLD MAPING SPLIT – వేరుగా జీవిస్తూ ఉంటేనే

గమనిక : మీరు చెప్పినంత మాత్రాన ఓకే కుటుంబాన్ని రెండుగా విభజన చేయడం కుదరదు. ఆఫీసర్లు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి నిజంగానే ఈ రెండు కుటుంబాలు వేరుగా జీవిస్తున్నారు అని నిర్ధారించుకున్న తర్వాతనే మీరు Household నుంచి మీరు పడతారు.

అర్హతలు : HOUSE MAPING SPLIT అవ్వాలంటే కనీసం రెండు కుటుంబాలు లేదా అంతకంటే ఎక్కువ కుటుంబాలు ఓకే రేషన్ కార్డు (రైస్ కార్డు) లో ఉండాలి

ఉదాహరణకు మనం 5 కుటుంబాలను తీసుకుందాం అవేంటో చూడండి.

మొదటి ఉదాహరణ : ఒక రైస్ కార్డు లో కనీసం తల్లి, తండ్రి, కొడుకు, కోడలు లేదా అంతకంటే ఎక్కువ కుటుంబాలు ఉన్నట్లయితే అటువంటి కుటుంబాలకు విభజన ప్రక్రియ ద్వారా కొత్త రేషన్ కార్డులు పొందే అవకాశం ఉంది. 

HOUSEHOLD SPLIT 1

గమనిక : ఒకవేళ వీరికి ఇది వరకే రేషన్ కార్డులు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా Household Maping చేసుకోవాలి. ఎందుకంటే Household Maping అనేది రేషన్ కార్డు కు సంబంధించి కాదు ఇది పూర్తిగా వాలంటీర్ యొక్క HOUSE HOLD MAPING DATA అంటే ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వారిలో వివాహాలు అయిన జంటలు ఎంతమంది ఉన్నారు అనే విషయాలను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం. 

  • ఇదివరకు Mandal Level ఆఫీసర్ ల దగ్గర ప్రజా సాధికార సర్వే ఉండేది. ఇప్పుడు దానిని Volunteer House Holding Maping గా మార్చబడింది.

 రెండవ ఉదాహరణ : మొదటి ఉదాహరణ లో ఉన్నట్లుగా తల్లి, తండ్రి, కొడుకు ఒకే Household Maping లో ఉంటారు కాని కోడలు మాత్రం వాళ్ల అమ్మ వాళ్ళ Household Maping లో ఉంటుంది. ఈ పరిస్థితులలో మొదట కోడలు ని అత్త వారి Household Maping లోకి మార్చుకోవడానికి ప్రాసెస్ చూద్దాం.

HOUSEHOLD SPLIT 2

ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకే ఇచ్చిన పద్ధతి ఒకటి ఉంది అది ఏంటంటే, వివాహం అయిన అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ Household Maping నుండి, తన అత్త వాళ్ళ Household Maping కి మార్చుకోవడానికి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ దగ్గర అప్లై చేయవలసి ఉంటుంది. సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ Login లో మీకు వివాహం అయినట్లుగా కింద ఉన్న ఏదో ఒక Identity Proof (గుర్తింపు కార్డు) Submit చేసి అమ్మాయి బయోమెట్రిక్ ద్వారా వాళ్ల అమ్మ వాళ్ళ Household Maping నుండి అత్తవారి Household Maping List లోకి చేరవచ్చు.


మూడవ ఉదాహరణ : ఇలాంటి పరిస్థితుల్లో తల్లి లేదా తండ్రిని (ఒకరే మిగిలి ఉన్నప్పుడు) వారిని ఒక హౌస్ ఓల్డ్ మ్యాప్ లిస్టులో  మరియు కొడుకు, కోడలు వాళ్ల కుటుంబాన్ని మరొక హౌస్ ఓల్డ్ మ్యాప్ లిస్టులో మార్చడానికి ప్రస్తుతానికి వీలులేదు. ఎందుకంటే పేరెంట్స్ ఒంటరిగా మిగిలిపోతారు అనే ఉద్దేశంతో.

HOUSEHOLD SPLIT 3

గమనిక : ఈ పరిస్థితులలో వేరు చేయడం కుదరదు కనుక ప్రభుత్వం దీనిమీద ఆలోచించి త్వరలో పరిష్కారం కనుగొనవచ్చు, కావున ప్రస్తుతానికి మీరు వేచి ఉండండి.


నాలుగవ ఉదాహరణ : ఈ పరిస్థితుల్లో మొదట కోడలు నీ మీ HouseHold Maping లిస్టు లో చేర్చుకోండి ఆ తర్వాత మూడవ రకం లో వాళ్లకి ఏదైతే పరిష్కారం ఉంటుందో అదే మీకు వర్తిస్తుంది. కావున ప్రస్తుతానికి మీరు వేచి ఉండండి.

HOUSEHOLD-SPLIT-4

గమనిక : ఒక కుటుంబం అంటే మినిమం ఒక జంట అనగా తల్లి మరియు తండ్రి కావచ్చు, కొడుకు మరియు కోడలు కావచ్చు,ఇంకా వాళ్ళకి పిల్లలు కూడా ఉండవచ్చు. కానీ Volunteer HouseHold Maping List విషయం లో మినిమం ఒక జంట మొదలుకొని వాళ్లకి ఎంత మంది అయితే పెళ్ళికాని పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ ఓకే కుటుంబం గా పరిగణిస్తారు.


ఐయిదవ ఉదాహరణ : అఫీషియల్ గా విడాకులు పొందిన భార్యాభర్తలకు కావాలంటే వేరువేరుగా HouseHold చేసుకొనే అవకాశం ఉంది. వీళ్ళకి కావాలంటే అంటే సింగల్ గా ఉన్నా కూడా వేరు వేరు రైస్ కార్డు మరియు House Hold చేసుకునేందుకు అవకాశం ఉంది.

HOUSEHOLD-SPLIT-5

ప్రస్తుతానికైతే పైన చూపిన విధంగా ఉన్న వారికి House Hold ని మార్చుకునే అవకాశం ఉంది కావున అందరూ సద్వినియోగ పరుచుకోండి. అధికారుల తరఫునుండి మీకు ఏదైనా సమస్య ఉన్నా లేదా వాళ్ళు రెస్పాండ్ కాకున్నా మీరైతే టోల్ ఫ్రీ నెంబర్ 1902 కి కాల్ చేయండి.


e-KYC తప్పనిసరి (Must and Should)

పైన తెలుపబడిన వాటిలో ఏ రకమైన House Hold Splitting కి అప్లై చేయాలన్నా రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ కేవైసీ (e-KYC) చేయాలి లేదా చేసి ఉండాలి. ఈ కేవైసీ (e-KYC) అనేది మీ వాలంటీర్లు కూడా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చేయవచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ లో ఏ సచివాలయంలో అయినా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఈ కేవైసీ(e-KYC) చేసుకోవచ్చు. 

మీరు వాలంటీర్ ద్వారా e-KYC చేయించుకుంటే స్టేటస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది

Aadhar-ekyc-by-Volunteer


Q) ఏ డాక్యుమెంట్ అవసరమవుతాయి ?

A) కావలసిన డాక్యుమెంట్స్ (Required Documents)

1) Marriage Certificate (వివాహ ధ్రువీకరణ పత్రం)

Note : గ్రామం వార్డు సచివాలయం శాఖవారి సమాచారం మేరకు House Hold Member Migration Marriage Gounds లో అప్లై చేసుకొనుటకు పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికెట్ లేదా SRO (Sub-Registrar Office) ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్ తో పాటు క్రిస్టియన్, ముస్లిం కమ్యూనిటీలు ఇచ్చే మ్యారేజ్ సర్టిఫికేట్ లు కూడా చెల్లుబాటు అవుతాయి.

(లేదా)

2) Rice Card (బియ్యం కార్డు)

(లేదా)

3) Aarogyasri (ఆరోగ్యశ్రీ)

(లేదా)

4) Family Member Certificate (కుటుంబ సభ్యుల సర్టిఫికేట్)

(లేదా)

5) Passport (పాస్‌పోర్ట్)

(లేదా)

6) Aadhar Card (ఆధార్ కార్డ్ లో హస్బెండ్ రిలేషన్ ఉన్నా సరిపోతుంది).

ఇలా Add (యాడ్) అయిన వాళ్లకి కూడా (Seperate) సపరేట్గా కొత్త రైస్ కార్డ్ అలాగే Seperate హౌసింగ్ మ్యాప్ కొత్తగా ఇవ్వబడుతుంది.

Household-Split-Documents

గమనిక :పైన తెలుపబడిన డాక్యుమెంట్స్ లలో ఏ ఒక్కటి ఉన్నా, అంటే భార్య భర్తలు అని నిర్ధారించడానికి ఏ ఒక్క డాక్యుమెంటు ఉన్నా సరిపోతుంది.


Q) ఎన్ని రోజుల్లో Approve అవుతుంది ?

A) 21 Days

Q) ఎంత ఫీజు చెల్లించాలి ?

A) No Fee (ఫీజు లేదు పై సేవలన్నీ ఉచితం) All the above services are for free

వెరిఫికేషన్ కి ఎవరెవరు వస్తారు ?

వెరిఫికేషన్ ప్రాసెస్ ఏంటి ?

పై ప్రశ్నలన్నింటికి సమాధానాన్ని Upcoming Posts లో తెలియజేయ బడతాయి. మీరు “APRationCard.Com” Website ని తరచుగా చూస్తూ ఉండండి.


ఇంకా మీకు ఏదైనా నా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా మాతో పంచుకోండి లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ 1902 కి కాల్ చేయండి

1902-Helpline-Number

గమనిక : రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ కి పథకాలు అందచేయుట మరియు ఎవరైనా అనర్హత లేకున్నా గాని ఏ కారణాల చేత అయినా పథకాలు పొందుతూ ఉంటే వాటిని వెంటనే రద్దు చేయడం. అందుకే ఈ హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ ప్రక్రియని తీసుకొచ్చారు.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Ration Card

How to apply for New Ration Card in Andhra Pradesh

November 9, 2021 by admin 3 Comments

If you are fresher not listed before in any Ration Card? Then you can follow the below steps in order to get new Rice Card in Andhra Pradesh State.

New-Ration-Card-Application-Process

Step 1
Download the below New Rice Card Application Form

New Rice Card Application Form Download

Step 2
Fill the application form with your details
Verify once again the filled details.
Put Signature of applicant

Step 3
Get ready Filled application form along with Aadhar Card attachment of all persons in Rice Card.

Step 4
Submit the application form at your Sachivalayam (or) MRO Office for further conducting process

Step 5
The application form process will takes 21 Days (or) more to complete verification.

Step 6
Finally Your New Rice Card will be created by Government of Andhra Pradesh and the Rice Card will be provided to you by your Gram/Ward Volunteer.


For any queries / Suggestions regarding above topic, tell us through below comment session.

Filed Under: Ration Card

Splitting Ration Card in Andhra Pradesh Application Procedure | 180 రోజులు పడుతుంది కొత్త బియ్యం కార్డును రూపొందించడానికి

October 24, 2020 by admin 52 Comments

In order to Splitting persons from Old Ration Card to New Ration Card, you should need to apply through your Gram/Ward Volunteer (or) directly handle the application form along with the splitting person’s Aadhar Cards.

Andhra Pradesh Ration Card Splitting Service Available at Present in Sachivalayam

Latest Update : Rice Card Splitting అనేది మీ Rice Card లో Rice Card Holder ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ main గా మరియు కొత్తగా పెళ్లయిన వ్యక్తులు ఎవరైతే Split అవ్వాలి అనుకుంటున్నారో మేరు నాకు సచివాలయం కి వెళ్లి దరఖాస్తు ఫారమ్‌ను Submit చెయ్యాలి. Application Form సచివాలయం లోనే Available vuntundi. మీ Rice Card Holder ఎవరైతే ఉన్నారో వారి ద్వారా అప్లై చేపించంది. Rice Card Splitting కి దాదాపుగా 180 రోజులు (6 నెలలు) పడుతుంది. Apply చేసిన వెంటనే మీ మొబైల్ కి “T” Number conformation SMS మెసేజ్ వస్తుంది. Online లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకునెందుకు క్రింద లింక్ ని ఓపెన్ చెయ్యండి.

AD-GOVTAP-RICE-CARD-MEMBER-ADDITION

Sachivalayam Volunteer Contact Details

Please read all these conditions before apply for a New Rice Card (or) Splitting from Rice Card Eligibility :

  1. Government have decided to issue new Rice cards to all eligible families and enroll all eligible missing cases.
  2. Total family income should be less than Rs. 10,000 per month in rural areas and Rs. 12,000/- per month in urban areas.
  3. Total land holding of the family should be less than 3 acres of wet land or 10 acres of dry land or 10 acres of both wet and dry land together.
  4. Monthly electricity consumption should be less than 300 units.
  5. No family member should be Government employee or pensioner (all sanitary workers are exempted.)
  6. Family should not own 4 wheeler (Taxi, Auto, Tractors Exempted)
  7. No family member should pay income tax.
  8. In urban areas family who owns no property or less than 750 sft built up area.

YSR Bima Scheme Details | Eligibility Criteria (New)

How much time takes to get New Ration Card through Splitting Option?

The Splitting members from Old Ration Card to New Ration Card will takes 7 days (or) below 30 days to complete the process and print new Ration card. Most of the cases the process will be done within 7 days and the time of processing will be depended on number of applications and working days. The printed new Rice Card will be delivered by your Volunteer and they might be charged the printing cost of Rs.30/-

How Many members can able to split from Ration Card?

If there are 5 members in a Ration Card then 2 or 3 Members can able to split from Old Ration card and get new Ration card. The ration card splitting process will be in that following case.

A family member who got newly married can able to apply for split for New Ration Card. (Note: Newly married husband first of all you should need to add wife in your Ration Card.)

If any joint families can also apply for Split Ration Card.

Add Member in Ration card

Splitting Ration Card not done in the following cases (ineligibility)

If there are two persons in a rice card (Suppose wife and husband) then Splitting won’t be done.

Also a single person con’t get a new ration card upto his age gets 60 years.

Application form downloads for Splitting Ration Card and Fill the details.

Attachments

  1. Application form
  2. Aadhar Cards who are getting split

If any queries please feel free to tell us through below comment session. We will answer your queries shortly.

Filed Under: Ration Card

AP New Ration Card Print Online | Check Rice Card Status Online | Scan QR Code and Download Duplicate Rice Card Online for Free

February 19, 2020 by admin 24 Comments

Hi Friends, Through this article you can find the procedure for Rice Card Status checking online, as well as print your new Ration Card online. Now the new ration card eligible list available online official website at gramawardsachivalayam.ap.gov.in.

AP Seva Portal (vswsonline) Ration Card Status Find Online

Rice-Card-Aplication-Status-Check-Online

Click here to check your ration card eligibility by searching your district, mandal, village / ward / area wise.

 

How to download a Duplicate New Ration Card Online for Free

Duplicate-New-Ration-Card-Download

If you want a new Ration Card’s Duplicate copy, than you can download it very easily through online. Please find below the procedure to downloading Duplicate copy for a New Ration Card.

First Method : If you have a new ration card original copy with you then you want to downloading for a duplicate copy it, then you can follow the below procedure.

Step 1 : Take your original Ration card and see for QR code at back side

Step 2 : Scan the QR code with QR Scanner in your smart mobile phone

Step 3 : Open the link which you are seeing in the format like “https://epdsap.ap.gov.in/Qcode/
Qcodesearch.jsp?card_id=XXXX790XXX
“

Step 4 : Then it will open duplicate Rice Card in the web browser

Step 5 : Finally take print out it.


Second Method : If you don’t have Rice card with you, But you know your Rice Card Number to download Duplicate copy of Rice card, then follow the below steps.

Step 1 : Add your rice card’s 10 Digit number to the following link “https://epdsap.ap.gov.in/Qcode/
Qcodesearch.jsp?card_id=0000000000
“

Step 2 : Copy the link and past in web browser “https://epdsap.ap.gov.in/Qcode/
Qcodesearch.jsp?card_id=
“

Step 3 : Then type your Rice Card’s 10 Digit number at that link end of point after “=” symbol and click on enter button

Step 4 : Now you will  see your Duplicate Rice Card, then take print out.


Note : When you click on that QR Scanned code link (or) manually made with 10 Digit Rice Card Number link, some times it shown “Your connection is not private” than follow the below steps to downloading Rice Card.

Your-connection-is-not-private

Step one : Click on “Advanced“ button

Step two : then click on “Proceed to aptransport.in (unsafe)“


Ration Card Status
Now AP New Ration Card List available online official website at: spandana.ap.gov.in. You can check your ration card list by using any one of the family member ration card number (or) aadhar card number. You Rice card list will be display as shown in the figure.

AP-NEW-Ration-Card-Status-Check-Online

Procedure to check Rice Card Status Online

  • Open link : https://www.spandana.ap.gov.in/
    Navasakam/RationCardStatus.aspx
  • Enter anyone of the family member Aadhar Card (or) Ration Card Number
  • Click on Submit Button.
  • Now you will see your eligible ration card members list.

Help Desk : 

స్పందన – ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో ఏ శాఖకు సంబంధించిన అర్జీ సమస్య గురించి సంబంధిత శాఖకు పంపవచ్చును. సంభందిత వారి అర్జీ తగు చర్య కోసం సంభందిత అధికారులకు పంపబడుతుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక – 1902 ( టోల్ ఫ్రీ ) కు ఎవరైనా ఎప్పుడైనా (24×7) కాల్ చేసి తమ అర్జీ స్థితిని తెలుసుకోవచ్చును.

టోల్ ఫ్రీ : 1902 

ఇ-మెయిల్ : helpspandana-ap@ap.gov.in


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: Ration Card

How to Search Ration Card Number by Shop Number ? | APRATIONCARD.COM

February 9, 2020 by admin 7 Comments

Through this article you can understand Andhra Pradesh Ration Card Number as well as it will help to search Your ration card number in “aprationcard.com“.

Search List 1

Search List 2

Search List 3

Ration-Card-Number-Understanding

See the above mentioned Photo for Understanding AP Ration Card Number.

Detailed Information regarding Ration Card Number :

If you see the above image there is shown Ration Card Number.

There are Total “15” letter including numbers (Every ration card has 15 Letters with Numbers)

  1. The First Three Letters Represent for the type of Card like “YAP / TAP / WAP / RAP / JAP” (There are total 5 types of Ration Cards available in Andhra Pradesh those are following = YAP | TAP | WAP | RAP | JAP)
  2. Next 7 Number Represent to your Shop Number : In order to Find your Ration Card Number in with name in aprationcard.com, you must enter your shop number in the search bar, than check your name in the following list.
  3. Finally 5 digits Represent to you Ration Card Number.

How to search Ration Card number with Name in aprationcard.com ?

Search-Ration-Card-Number-by-Name

Search List 1

Search List 2

Search List 3

If any queries (or) any confusion while searching your ration card number in aprationcard.com, please write in the below comment session, sure we will help you with suitable answer.

Filed Under: Ration Card

  • 1
  • 2
  • 3
  • …
  • 18
  • Next Page »

Search List 1

Search List 2

Search List 3

How to Search Ration Card Number by Name

District Wise Ration Card Search

 Anantapur

Chittoor

East Godavari

Guntur

Kadapa

Krishna

Kurnool

Nellore

Prakasam

Srikakulam

Visakhapatnam

Vizianagaram

West Godavari

Recent Posts

  • Pedana Municipality Details
  • Gudur Municipality Details
  • Nellimarla Municipality Details
  • Parvathipuram Municipality Details
  • Yelamanchili Municipality Details

Recent Comments

  • Sugunkumar on PRAKASAM District Electricity Office Contact Numbers | Complaints for Power Problems
  • Ram on AP Revenue Department – Details for Grievance Redress Mechanism
  • challagayathri on AP Grama Sachivalayam 14523 Jobs Recruitment 2023 | Notification Release Soon
  • Subha on AP Household Mapping Change Option Available | Full Process
  • Dileep on AP Household Mapping Change Option Available | Full Process
  • k naga muralidhar,9848643334,eluru dist,eluru on How To Check AP HouseHold Mapping List (or) Status Online | హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్టేటస్
  • k naga muralidhar,9848643334,eluru dist,eluru on How To Check AP HouseHold Mapping List (or) Status Online | హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్టేటస్
  • shiva kumar on Telangana Food Security Ration Card Details | Download Ration Card online
  • NIZAMUDDIN SHAMSHUDDIN KAZI on Check status and search ration card by name, address in Maharashtra
  • Ms on KURNOOL – Dist. BHARAT GAS AGENCIES Contact Details | Address | Online Booking

Pages

  • About US
  • Apply for New Ration Card Andhra Pradesh | Download Ration Card Online | Status Check
  • Contact us
  • Privacy Policy

Copyright © 2021 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress .