హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ రేషన్ కార్డ్ డాట్ కామ్ ఈ ఆర్టికల్ ద్వారా ఆధార్ అప్డేట్ గాని కొత్తగా ఆధార్ అప్లై చేయాలన్న ప్రాసెస్ ఏంటి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే విషయాలను వివరంగా తెలుసుకోండి. ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి మరియు మీ సందేహాలు ఏవైనా ఉంటే మాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి.
UIDAI నివేదిక ప్రకారం దాదాపు 1,49,44,643 డాక్యుమెంట్ అప్‌డేట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి రాష్ట్రంలో. 100% డాక్యుమెంట్ అప్‌డేట్‌లను సాధించడానికి, ఆగస్టు 22, 23, 24 & 25 తేదీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పుడు మీ ఆధార్ కార్డు లో మార్పులని మీ సచివాలయంలోనే చేసుకోవచ్చు : మీ ఆధార్ కార్డు లో బయోమెట్రిక్ అప్డేట్ గాని, మొబైల్ నెంబర్ అప్డేట్ లేదా అడ్రస్ కరెక్షన్స్ గాని ఇంకేదన్నా తప్పులున్న కూడా ఇదివరకైతే దగ్గర్లోని ఆధార్ సెంటర్ కి వెళ్లి ఆధార్ కార్డు లో ఏం మార్పులు కావాలన్నా చేసుకునేవాళ్ళం లేదా కొత్త ఆధార్ కార్డు కి కూడా అప్లై చేసేవాళ్ళం.దాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మరింత దగ్గర చేయడం కోసం మీ సచివాలయాల్లో నే ఆధార్ క్యాంపులను నిర్వహించడం జరిగింది.
2023 సంవత్సరము ఆధార్ క్యాంప్ తేదీలు
ఆగస్టు నెల ఆధార్ క్యాంప్ తేదీలు : 22వ తేదీ నుండి 25వ తేదీ వరకు
ఫిబ్రవరి నెల ఆధార్ క్యాంప్ తేదీలు : 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు
జనవరి నెల ఆధార్ క్యాంప్ తేదీలు : 19వ తేదీ నుండి 26వ తేదీ వరకు
ఇలాగే గత నెలలో కూడా నిర్వహించడం జరిగింది మరియు ఈనెల అనగా జనవరి 19 నుండి జనవరి 24 వరకు నిర్వహిస్తున్నారు. ఈ ఆధార్ క్యాంపులను మీ సచివాలయాల్లో గాని లేదా మీ సచివాలయం పరిధిలో ఉన్న గవర్నమెంట్ స్కూళ్లల్లో గాని నిర్వహించే అవకాశం ఉంది కాబట్టి. మీరు కచ్చితంగా మీ ఆధార్ కార్డు లో ఏ సమస్య ఉన్నా కూడా అక్కడికి వెళ్లి చేసుకోవచ్చు, కొత్తగా ఆధార్ కార్డు రిజిస్టర్ చేయాలి అన్న కూడా అక్కడే చేయవచ్చు.
ఇప్పుడు సచివాలయంలోని సచివాలయాల్లో ని నీ నేను ఆధార్ అప్డేట్ మరియు కొత్త ఆధార్ కార్డు కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. మీ ఆధార్ కార్డు లో ఏం మార్చుకోవడం కూడా మీరు మీ సచివాలయంలోనే చేసుకోవచ్చు.
ఏవైనా ప్రశ్నలు (లేదా) సూచనలు (లేదా) సందేహాల కోసం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి
I have Aadher supervis critifacte
How to apply AADHER SERVEIS