How to know whether your subscription regarding APGLI is registered on APGLI site and whether there are bonds or not
APGLI కి సంబంధించి మీ సబ్ స్క్రిప్షన్ APGLI సైట్ లో నమోదు అవుతున్నదా లేదా అనే విషయం మరియు బాండ్స్ ఉన్నాయా లేదా అనే విషయం తెలుసుకునే విధానం:
Steps to follow :
Open : https://nidhi.apcfss.in
అనే వెబ్ సైట్ మీ మొబైల్ లేదా డెస్క్ టాప్లో ఓపెన్ చెయ్యాలి.
ఆ తరువాత user name వద్ద మీ CFMS ID ని ఎంటర్ చెయ్యాలి.
GO అని బటన్ ప్రెస్ చెయ్యగానే పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి.
సాధారణంగా ఫర్ గెట్ పాస్ వర్డ్ క్లిక్ చేయండి
అక్కడ మరోసారి మీ CFMS నంబర్ ఎంటర్ చెయ్యగానే మీమొబైల్ కి OTP వస్తుంది.
ఆ OTP ఎంటర్ చేస్తే మీ మొబైల్ కి పాస్ వర్డ్ వస్తుంది.
ఇప్పుడు తిరిగి USER NAME లో మీ CFMS ID, పాస్ వర్డ్ లో మొబైల్ కి వచ్చిన పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి
అక్కడ రెండు విండోస్ కనబడతాయి.
రెండో విండో APGLI కి సంబంధించినది.
ఆ విండోక్లిక్ చేస్తే మనకి ఎన్నిబాండ్స్ ఉన్నాయి…
ఏ ఏ బాండ్స్ కి ఎంత సొమ్ము చెల్లించాము…ప్రస్తుతం ఎంత subscription పే చేస్తున్నాము. అనే విషయాలు తెలుస్తాయి
Subscription కి అనుగుణంగా బాండ్స్ ఉన్నాయా లేదా…
మనంఏమైనా APHLI లోన్ తీసుకున్నామా..
సంవత్సరం వారీ subscription ఎంటర్ అయిందా లేదా తెలుస్తుంది
అలాగే పైన మన వ్యక్తిగత వివరాలు కూడా కనపడతాయి.
అయితే ఇక్కడ కనబడుతున్న అన్ని బాండ్స్ మనకి download అవ్వడం లేదు
త్వరలో DDO లకి ఇచ్చే APGLI బాండ్స్ యాప్ ద్వారా మనకి బాండ్స్ అందుతాయి.
ఇప్పుడు…
అన్ని వివరాలు సరిపోతే yes certified అనిక్లిక్ చేయాలి.
ఏమైనా సమస్యలు ఉంటే No అనే బటన్ క్లిక్ చేసి..మీ సమస్య అక్కడ ఎంటర్ చెయ్యాలి.
మరియు సపోర్టీంగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చెయ్యాలి.
ఈ విధంగా APGLI విషయాలు
తెలుసుకోవచ్చు
For any queries (or) suggestions regarding above topic, please tell us through below comment session.
Leave a Reply