CFMS సైట్ నందు లాగిన్ అయ్యే సందర్భంలో రిజిష్టర్ మొబైల్ ఫోన్ నెంబరు మారినవారు OTP రాక ఇబ్బంది పడేవారు వారి కొత్త మొబైల్ నెంబరు CFMS సైట్ లో రిజిష్టర్ చేసుకొనే అవకాశం ఉంది.
https://youtu.be/cYE3chEbA7c
Open link : http://cfms.ap.gov.in క్లిక్ చేయండి
Open అయిన విండోలో Help desk option పై క్లిక్ చేయండి.
Open అయిన APCFSSSRTS విండోలో కుడివైపున పైన ఇవ్వబడ్డ మూడు అడ్డగీతలపై క్లిక్ చేయండి.
ఓపన్ అయిన పేజీలో 2వ టైల్ Registration పై క్లిక్ చేయండి.
Open అయిన విండోలో ఇవ్వబడ్డ అన్ని అంశాలను పూరించండి (Fill all fields).
User type వద్ద Pensioner select చేయండి
మీ ప్రస్తుత వాడుకలో ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి
మీ ఇ మెయిల్ ఐడి (Email-ID) ఎంటర్ చేయండి
మీ జిల్లా select చేయండి.
మీ మండలం select చేయండి.
అక్కడ ఇవ్వబడిన సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి.
చివరగా submit request పై ప్రెస్ చేయండి.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply