కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ హామీ పథకం అమల్లోకి అయితే తీసుకురాబోతున్నారు
రేషన్ కార్డు ఉన్నవారితో పాటు లేని వారికి కూడా అర్హుల జాబితాను ఎంపిక
రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హుల జాబితాను ఎంపిక
తెలంగాణ రాష్ట్రంలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి
తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి
ప్రతి ఒక్కరూ మీ గ్యాస్ ఏజెన్సీలో ఈ కేవైసీ తప్పనిసరి
ప్రతి నెల 50 లక్షల gas refill జరుగుతున్నాయి
Leave a Reply