Hi Friends, recently you have applied for HouseHold Mapping seperate in your sachivalayam ? (or) Do you want to know your House Hold Mapping List like how many menbers mapped ? then you are at correct place to find all the information regarding Andhra Pradesh State Volunteer House Hold Mapping Data. Please read the below details fully, then also you have doubts (or) confused, please write us through below comment box. We will respond very shortly.
AP Household Mapping Change Option Available | Full Process
What is household Mapping (HH మ్యాపింగ్ అంటే ఏమిటి) ? : ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉండే ప్రజలను కుటుంబాల వారీగా HH mapping ద్వారా వారి వివరాలను పొందు పరచడం జరిగింది. దీనినే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటారు. రైస్ కార్డు వేరు హోల్డ్ మ్యాపింగ్ వేరు. ఒకే కుటుంబంలో 2 వేరు వేరు రైస్ కార్డు లు ఉండవచ్చు కానీ వారి HH మ్యాపింగ్ Data లో వారు ఒక ఫ్యామిలీ గానే ఉందంటే వారికి రావలసిన ప్రభుత్వ పథకాలు ఒక ఫ్యామిలీ గానే మాత్రమే ఆమోదించబడ్డాయి బడతాయి. రైస్ కార్డు విభజన ఎంత అవసరమో household మ్యాపింగ్ విభజన కూడా అంతే అవసరం. ఈ రెండింటిలో ఏ ఒక్కటి విభజన చేయకపోయినా వారిని ఒకే కుటుంబంలో పరిగణిస్తారు. కావును కొత్తగా పెళ్లి అయిన జంటలు వేరువేరు రైస్ కార్డుతో పాటు వేరు వేరు household Mapping కూడా తప్పనిసరి. ఎందుకంటే పలు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఈ House Hold మాపింగ్ లో డేటా అనుసరించి ఆమోదిస్తారు కనుక.
గమనిక : ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కు ఒకసారి అప్లై చేస్తే పూర్తి ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి గరిష్టంగా ఇరవై ఒకరోజు (21 Days) పడుతుంది.
Beneficiaries in AP can now check their house hold mapping details online directly using their aadhar and linked mobile numbers.
లబ్ధిదారులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్టేటస్ ని ఇప్పుడు నేరుగా ఆన్లైన్ లో తమ కుటుంబ పెద్ద ఆధార్ ఎంటర్ చేసి వివరాలను చెక్ చేసుకోవచ్చు.
హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎంత మంది ఉన్నారు? మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏ మండలంలో, ఏ సచివాలయ పరిధి లో వాలంటీర్ కి మ్యాప్ చేశారు. మీ HouseHold Mapping లో పేరు మరియు జెండర్ సరిగా ఉందా లేదా ఈ వివరాలు కింది విధంగా తెలుసుకోండి.
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేయండి.
Step 2 : పై లింక్ పైన క్లిక్ చేసిన తరువాత కింది విదంగా సైట్ ఓపెన్ అవుతుంది
Step 3 : మీ ఆధార్ ఎంటర్ చేసి పక్కనే ఉన్న GET DETAILS పైన క్లిక్ చేయండి
Step 4 : ఇప్పుడు మీకు కింది విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. ఇక్కడ మీరు “OK” పైన క్లిక్ చేయాలి
Step 5 : ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన 6 అంకెల OTP ఎంటర్ చేయండి. VERIFY OTP పైన క్లిక్ చేయండి
ఇలా ఒక మెసేజ్ చూపిస్తుంది
Step 5 : పై మెసేజ్ పైన OK అని క్లిక్ చేసాక మీ ఫ్యామిలీ వివరాలు అన్ని ఇలా ఓపెన్ అవుతాయి
ఇక్కడ మీ కుటుంబంలో మొత్తం ఎంత మంది Mapping అయి ఉన్నారో మీరు చూసుకోవచ్చు.
R4.3 Cluster to Household Mapping Report
ఇప్పుడు R4.3 Cluster to Household Mapping Report ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేయండి.
Step 2 : పై లింక్ పైన క్లిక్ చేసిన తరువాత కింది విదంగా సైట్ ఓపెన్ అవుతుంది
Step 3 : ఇక్కడ మీరు మీ జిల్లాలోని తర్వాత మీ మండలాన్ని అలాగే సచివాలయం నీ మీద క్లిక్ చేసి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
R4.3 Detail Level Cluster to Household Mapping Report
ఫైనల్ గా పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ పేరు, మీ జెండర్ మరియు అప్లికేషన్ స్టేటస్ ని చూపిస్తుంది.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Mpdo approve chesaka ,house hold lo inkka add kaledu enduku
Hi Ramana, please contact Sachivalayam Digital assistant, edina pending lo vundemo chusi cheptaru.
Thank you
How to check splitting status as a citizen
How to split aarogya sree card
My wife aadhar status showing already added other family. But my family she is not added still she is in there father family only. Because of that I am unable to remove from my family and my father pension and mother benefits are stopped
I Have Allplied Hpuse hold Spliting me and My Father with in one week Da,PS,MPDO Login All Approved , After I have check online status till showing both family’s house hold maping what is reason sir
My self and my mother separately mapped in same cluster same village
How to add family member valanteer did not respond
Naa house hold mapping maro oorilo mapping lo undi, delete option cheppandi
Naa ration card and Naa house hold mapping maro oorilo mapping lo undi, delete option cheppandi, digital assistance gaarini adigite option ledu ani antunnaru
నమస్తే,
ఆర్యా:- ఒక రేషన్ కార్డు లో ఒక తల్లి ఇద్దరు కుమారులు ఉన్నారు, తల్లి కి విడో పెన్షన్, ఒక కుమారుడికి వికలాంగుల పెన్షన్ వస్తుండేది. ఒక కుమారుడు హైద్రాబాద్ లో వ్యాపారం చేస్తున్నారు, అతను incomtax చెల్లిస్తున్నారని మొదట తల్లి పెన్షన్ తీసివేసి 16 నెలలు అయినది. తరువాత జనవరి 2023 లో నోటీస్ ఇచ్చి వికలాంగుల పెన్షన్ తీసివేసినారు. అందుకు పెన్షన్ రావాలంటే హౌసెహోల్డ్ మాపింగ్ నుండి incomtax పేయి ని తొలగించి న తరువాత పెన్షన్ కి అప్లై చేసుకోమన్నారు, అలాగే హౌసెహోల్డ్ మాపింగ్ స్ప్లిట్టింగ్ జనవరి 2023 లో చేసినాము. ఎంపీడీఓ అప్రూవల్ కూడా 5 రోజులలో అయినది, అప్పటినుంచి పెన్షన్ కొరకు సచివాలయంలో వెల్ఫేర్ ఆఫీసర్ కి అప్లికేషన్ ఇచ్చి అప్లై చేయమంటే కావడంలేదు అని చెప్తున్నారు. హౌసెహోల్డ్ మాపింగ్ లో incomtax payyi ని చూపిస్తుంది అని చెప్తున్నారు, అక్కడికి వలంటీర్ ద్వారా హౌసెహోల్డ్ మాపింగ్ లో ఇక్కడ ఉన్న వారిని Ekyc lo maping chesinaamu, దీనికీ పరిష్కారం కోరుతూన్నాము, అలాగే సచివాలయంలో సిబ్బందికి పథకాలమీద ఎలా చేయాలని అవగాహన లేదు.
ధన్యవాదాలు.
I am very sad after read these comment, you please approch through Spandana District Office.
Thank you..!
sir my name is k naga muralidhar my daughter married househole migration applied dt10-04-2023,action id no-2107502623041010462850,now i have checkd status pending ple as early as possible
my aadhaar no-850150590883.
నా House Hold Mapping నా బార్య ఊర్లో ఉంది, అక్కడ DA.PS & MPDO garu splitting approval ఈచారు మరి forther process ఏంటి చెప్పగలరా
Hi Sir,
We raised request for house hold mapping on January. Till now the request is not completed. COuld you please let me know what i have to do
sir my name is k naga muralidhar my daughter married househole migration applied dt10-04-2023,action id no-2107502623041010462850,now i have checkd status pending ple as early as possible
my aadhaar no-850150590883.
My name is Yadavalli Koteswara Rao, ( My Aadhar No. 4477 9623 7013 ) and I am a resident of PandillaPalli village ( Sachivalayam II ) Secretariat .
My Son Yadavalli Sri Harsha was born we took my aadhaar card 09.08.2011, Yadavalli Sri Harsha Aadhar Number : 3562 8454 7771 ). To the volunteer for no mapping other activities.
I am Applied New Rice Card, Volunteer Wanted for Verify, But my son’s Aadhaar card number ( Yadavalli Sri Harsha Aadhar Number : 3562 8454 7771 ) is shown as cancelled. I went to aadhaar center and showed aadhaar card verification. Some Aadhaar number is not working there. He asked to take a new Aadhaar card.
I will taken new Aadhaar ( Yadavalli Sri Harsha Aadhar Number : 3552 3595 6449 ) the Aadhaar center. Said to be working.
Sir na name vere valla family lo wrong ga map indy nenu volunteer tho delete chepincha but still na name valla family lone reflect avutundi further process cheppandi.
Hi sir,
Na name Lavanya, my adhar number- 260974098365,nenu kalyanamastu ki apply chesanu. Ma ooru surepalli aa sachivalayam lo approval vachindhi, kaani nenu attagari oorilo House hold map iyyani(lingapalem), valla homelo govt employee unnaru. Govt employee ki mrge iyyendi splitting ki apply chesaru two months back but enka MPDO gari approval raaledu… kalyanamastu amount padaledu ani sachivalayam ki velte govt employees undadamvalla raaledu antunnaru…could you please resolve my issue.
Sir house hold mapping details not displaying sir
Sir house hold mapping details not displaying sir not working sir session is experied displaying
Hi sir house hold mapping avadaniki Anni rojulu padatadi
OTP validation faild Ani vastundi ami cheyyali sir
Hi sir .Household splitting pettamu..21 days avuthundi Annaru..25 days avutundi.. inka splitting avvaledu..check chestunte Transaction failed for this application number ani chupistundi..solution cheppara pls..
Hi Sir My Name Is John Paul
I am From Vadlamudi
I am appling on widow pension on my sister But Eligible list lo name vastundhi payment Dagara pending vastundhi
Ma sister ki maku separate Ration card vundhi… But Pension matram Ravatam Ledhu Sachivalayam lo adigithay maping ma family lo chupistunshi annaru iethay ma family lo nundi separate cheyamantay option Raledhu antunaru sir Two years nunchi
Pls Help me Sir… Give the Any Solution Sir
Mpdo approve chesaka ,house hold lo inkka add kaledu enduku
Mpdo approve chesaka ,house hold lo inkka divide kaledu enduku?
inka oke family lo chupistundi enduku? anni approvals aipoyai status check chesa approved ani undi