Sensational announcement on income tax exemption on pension
పెన్షన్లకు సంబంధించి అఖిల భారత పెన్షన్ సంఘం అనేది ఢిల్లీలో అయితే ఉందండి దానికి సంబంధించి ఈ విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదే విధంగా కేంద్ర మంత్రి రజితేంద్ర సింగ్ గారికి అఖిల భారత పెన్షనర్ల సంఘం లేఖ అయితే రాయడం జరిగిందండి ఆలేఖలో పెన్షన్లకు సంబంధించిన సమస్యలన్నీ కూడా వివరించడం అయితే జరిగిందండి
ముందుగా పెన్షనర్లకు సంబంధించి ఈ వారి చివరిగా అంటే వారి యొక్క జీవితంలో చివరిగా డ్రా చేసిన పెన్షన్ లో 67% పెన్షన్ ఇవ్వాలనైతే కోరడం జరిగిందండి ప్రస్తుతం అయితే వారు 50% పెన్షన్ అయితే ఇస్తున్నారని దీని 67% పెంచాలని చెప్పితే ఆ లేఖలో పేర్కొనడం జరిగింది
అదేవిధంగా సీనియర్ సిటిజన్లోకి సంబంధించి వాటి రేట్లు కూడా సవరించాలని చెప్పి కోరడమైతే జరిగింది అదేవిధంగా వారు
పెన్షన్లు ఉద్యోగులుగా ఉన్నప్పుడు అన్ని బెనిఫిట్స్ ఉన్నట్టుగానే పెన్షనర్ల అయిన తర్వాత కూడా బెనిఫిట్స్ అన్నీ కూడా కొనసాగించాలని కూడా కోరడం జరిగింది
ఇక పెన్షనర్లు ఉద్యోగులుగా ఉన్నప్పుడు పాటుపడి పని చేసిన తర్వాత పదవి విరమణ చేసి పెన్షనర్ గా ఉన్నప్పుడు వారి జీవన ప్రమాణాలు హాయిగా సాఫీగా సాగాలని కోరుకున్నారు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి అన్ని ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చే పెన్షన్ సరిపోవటం లేదని దానికి సంబంధించి పెన్షన్ లో పెన్షన్ పై ఇన్కమ్ టాక్స్ మినహాయింపు చెయ్యాలని పెన్షనర్లు అయితే కోరడం జరిగింది.
Regarding pensions, the All India Pensioners’ Association is located in Delhi, and in this regard, a letter has been written to Union Finance Minister Nirmala Sitharaman, Prime Minister Narendra Modi, and also to Union Minister Rajitendra Singh, in which all issues related to pensions have been explained.
First, regarding the pensioners, it was requested to give 67% pension of the last drawn pension of their life, but at present they are giving 50% pension, but it is mentioned in the letter that it should be increased to 67%.
Similarly, if they asked to revise their rates in relation to the senior citizen, the same was done
It has also been asked that all the benefits should be continued even after becoming a pensioner, just as all the benefits were there when the pensioners were employees.
And the pensioners wanted their living standards to be comfortable and smooth when they retired after working hard while they were employees. Similarly, in the context of the rising prices of all pensions, the pension coming now is not enough. In this regard, the pensioners demanded that the income tax be exempted from the pension in the pension.
Leave a Reply