55 సంవత్సరాలు పూర్తి ఐనా కూడా APGLIC అమౌంట్ ను సాలరీ నుండి మినహాయింపు చేస్తున్న ఉద్యోగులు కొత్త BOND కొరకు ప్రపోజల్స్ జూన్ -30వ తేదీ లోపు ఆఫీసుకు పంపవచ్చు.(ఇంతకు ముందు ఈ అవకాశం లేదు)
https://www.youtube.com/watch?v=AhwWXUM4imc
ప్రస్తుతం చెల్లిస్తున్న వారు న్యూ బాండ్ కు Apply చేసుకోవచ్చు(6 నెలల లోపు మాత్రమే)
55 సంవత్సరాలు దాటి 3 లేక 4 నెలలు ప్రమియం చెల్లించి ఆపిన వారు కూడా బ్యాలెన్స్ అమౌంట్ ను చెల్లించికొత్త Bond పొందవచ్చు
ఎవరైనా 1995 నుండి ప్రీమియం చెల్లిస్తూ Bond కూ Apply చేసినా నేటివరకు రానివారు కొత్తగా Apply చేసుకోమని చెప్పారు
ఈ ప్రీమియం పెంచిన వారు 5 నెలల లోపు ఐతే షెడ్యూల్ Copy, టోకెన్ నెంబర్ తో apply చేసుకోవాలి. (6 నెలలు దాటితే షెడ్యూల్ పెట్టకుండానే Bond ను జారిచేస్తాము)
2017 తరువాత missing క్రెడిట్స్ లేవు. అంతకు ముందు missing క్రెడిట్స్ ఉంటే షెడ్యూల్ ప్రకారం apply చేయండి.
మిస్సింగ్ క్రెడిట్స్ కి apply చేసేవారు good health సర్లిఫికెట్ పెటనవసరం లేదు
Bond విలువ 10 సంవత్సరాలకు రెట్టంపు అగును
మార్చ్-2022 తరువాత వచ్చిన loans అప్లికేషన్ లు pending లో ఉన్నావి. (అంతకు ముందు Loans క్లియర్ ఐనవి)
జులై-2021 వరకు రిటైర్మెంట్ ఐన వారి బాండ్స్ అమౌంట్ క్లియర్ ఐనవి.
సుమారు 30 కోట్లు అమౌంట్ ఉంటే pending లో ఉన్న bills అన్ని క్లియర్ అగును
ఈరోజు వరకు సుమారు 150 మంది (death) మరణించిన వారివి pending లో ఉన్నవి
Death క్లెయిమ్స్ ను క్లియర్ చేయడానికి Family సర్టిఫికెట్ కావాలి
Bonds నందు నామినీ గా భార్య / భర్త / కొడుకు / కూతురు పేర్లు పెట్టుకుంటే మంచిది.
APGLIC ప్రీమియం చెల్లింపు లు ప్రారంభించిన తరువాత 1 సంవత్సరం లోపు ఉద్యోగి మరణిస్తే Bond క్యాన్సిల్ చేస్తారు. అమౌంట్ ఏమి రాదు.
ప్రీమియం ప్రారంభించిన 1 సంవత్సరం తరువాత ఉద్యోగి మరణిస్తే నామినీకి Bond అమౌంట్ వస్తుంది.
ప్రీమియం ప్రారంభించిన 3 సంవత్సరాల తరువాత ఉద్యోగి మరణిస్తే Bond అమౌంట్ మొత్తం నామినీకి ఇస్తారు.
Employees who are deducting APGLIC amount from salary even after completing 55 years can send proposals for new BOND to the office by 30th June.(Earlier this option was not available)
Current payers can apply for new bond (within 6 months only)
Those who stop paying premium for 3 or 4 months after 55 years can also get a new bond by paying the balance amount.
Even if someone has applied for Bond since 1995 paying premium, those who have not come till today are told to apply afresh
Those who have increased this premium should apply with schedule copy and token number within 5 months. (If beyond 6 months we will slip the bond without setting a schedule)
No missing credits after 2017. If there are missing credits before then apply as per schedule.
Applicants for missing credits do not need to submit a good health certificate
Bond value doubles in 10 years
Applications for loans received after March-2022 are pending. (Loans cleared before that)
The bond amount of those retiring till July-2021 is cleared.
If the amount is around 30 crores, all pending bills will be cleared
Till today about 150 deaths are pending
Family certificate is required to clear death claims
It is better to name wife/husband/son/daughter as nominee in Bonds.
Bond will be canceled if employee dies within 1 year after commencement of APGLIC premium payments. Amount does not come.
If the employee dies after 1 year of commencement of premium, the nominee will get the bond amount.
If the employee dies after 3 years of commencement of premium, the entire Bond amount will be given to the nominee.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply