APRationCard

  • Help
    • Ration Shops List 1
    • Ration Shops List 2
    • Ration Shops List 3
  • News
    • Media
    • Bharatgas
    • Indane Gas
    • HP Gas
    • Home
    • Elections
    • Rules
    • Passport
    • Birth Certificate
    • ATM Card
    • APSRTC
  • Aadhar Card
    • Revenue
    • epos
    • PAN Card
  • Ration Card
    • Ration Shop
    • Spandana
    • Mandal
    • District
    • Helpline
  • Contact us
You are here: Home / Archives for AP Employees

మీ CFMS ID నంబరును తెలుసుకోవడం ఎలా?

July 26, 2024 by admin Leave a Comment

మీ CFMS ID నంబర్ ను తెలుసుకోవడం ఎలా?

మొదటి పద్దతి ::

మన వెబ్ బ్రౌజర్ లో https://cfms.ap.gov.in/ అనే లింకును ఓపెన్ చేయాలి

Citizen Services అనే మెనూ బార్ లో Expenditure Links అనే Tab పై క్లిక్ చేస్తే సబ్ మెనూస్ ఓపెన్ అవుతాయి.

సబ్ మెనూస్ లో Beneficiary Search నే లింకుపై క్లిక్ చేయాలి, ఇప్పుడు Beneficiary Search Tab ఓపెన్ అవుతుంది.

Beneficiary Search లో Search By PAN Number, Search By Aadhar Number, Search By Bank Account Number, Search By Name, Search By Beneficiary No, Search By Request Number వీటిలో మనము ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకోవాలి.

ఉదాహరణకు Beneficiary Search లో మీరు Search By Aadhar Number ను సెలెక్ట్ చేసుకుంటే మీ ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి Search బటన్ పై క్లిక్ చేయాలి.

మనకు ఒక Dialog Box వస్తుంది Welcome!! You are searching for employee details in CFMS 1423XXXX . The display of employee personal details are restricted in CFMS.

రెండవ పద్దతి ::

CFMS Main Page లో Employee Services అనే లింకు పై క్లిక్ చేయాలి.

Know Your CFMS Login ID అని వస్తుంది ఈ లింకుపై క్లిక్ చేయాలి.

Search CFMS ID పేజి ఓపెన్ అవుతుంది.దీనిలో “Enter Old HRMS Employee code” ( 7digits) : అంటే మన Treasury Code ను ఇక్కడ ఎంటర్ చేయాలి. Treasury Code : 09XXXXX ఎంటర్ చేసి Search బటన్ పై క్లిక్ చేయాలి.

ఇక్కడ ఎడమవైపున మీ HRMS ID, అలాగే కుడివైపున మీ CFMS Login ID కనిపిస్తుంది.

ఈ విధంగా మీ CFMS ID నంబర్ ను తెలుసుకోవచ్చును.

Link – Click Here


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: AP Employees

AP Medical Reimbursement : ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం మరో ఏడాది పొడిగింపు

July 24, 2024 by admin Leave a Comment

AP Medical Reimbursement : ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని మరో ఏడాది పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 31 పొడిగించింది. ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కు సమాంతరంగా మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం అమలులో ఉంటుందని ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

వారానికి ఐదు రోజుల పనిదినాలు
అమరావతి రాజధాని పరిధిలోని కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. సెక్రటేరియట్, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పనిదినాలు వారానికి ఐదు రోజులను మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఫైల్‌పై ఇటీవల సీఎం చంద్రబాబు సంతకం పెట్టగా, సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉద్యోగులు విధులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొ్న్నారు. ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. రాష్ట్ర సెక్రటేరియట్, హెచ్వోడీల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయనున్నారు. సచివాలయం ఉద్యోగుల సంఘం వినతితో ఈ గడువును మరికొంత కాలం పొడిగింపునకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు మరో ఏడాది వారానికి ఐదు రోజుల పనివిధానం కొనసాగించేందుకు ఆమోదం తెలిపిన సీఎంకు సచివాలయ సంఘం ధన్యవాదాలు తెలిపింది.

జీపీఎస్ వివాదంపై విచారణ
ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండానే ఇటీవల జీపీఎస్ జీవో జారీ, గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విషయంపై సీఎంవో సీరియస్ అయ్యింది. ప్రభుత్వ అనుమతి లేకుండా జీవో, గెజిట్ ఎందుకు జారీ చేశారని సమాచారం సేకరిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ ఉదంతంపై సీఎంవో అధికారులు విచారణ చేపట్టారు. ముఖ్యంగా ఆర్థికశాఖ, న్యాయ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల్లో ఎవరు కారణమో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీ శాంతి కుమారి, న్యాయశాఖ సెక్షన్‌ అధికారి హరిప్రసాద్‌ రెడ్డి పాత్రపై సీఎంవో విచారణ చేస్తుంది. ఈ ఇద్దరు అధికారుల గత వ్యవహారాలపై ఆరా తీస్తుంది.

ప్రభుత్వం మారినప్పుడు నిర్ణయాల అమలుకు కొత్త ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని బిజినెస్ నిబంధనలు చెబుతున్నా… హడావుడిగా జీపీఎస్ జీవో జారీ, గెజిట్ నోటిఫికేషన్ జారీపై నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు గుర్తించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజున జీపీఎస్ జీవో జారీ అవ్వడం, సరిగ్గా నెల రోజుల తర్వాత గెజిట్ విడుదల వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాత ప్రభుత్వ నిర్ణయాలకు కొత్త ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని బిజినెస్ రూల్స్ చెబుతున్నాయి. కానీ కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు సీఎంవో అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో పాటు పలు శాఖల్లో, మంత్రులు, అధికారుల పేషీల్లో కోవర్టులున్నారా? అనే కోణంలో సీఎంవో ఆరా తీస్తుంది.

Filed Under: AP Employees

ప్రభుత్వ ఉద్యోగులు “ఫ్యామిలీ హెల్త్ కార్డు” ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

July 24, 2024 by admin Leave a Comment

ప్రభుత్వ ఉద్యోగులు “ఫ్యామిలీ హెల్త్ కార్డు” ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

AP Employees New EHS Health Cards Download

New-EHS-CARD

AP EHS Card Update

Andhra Pradesh Govt Employees కు అందించే EHS Card లు కొత్తగా Dr.NTR Vaidya Seva Trust పెరు తో ప్రింట్ కాబడుతున్నాయి. ఈ కార్డు ద్వారా AP EHS Panel Network hospital లో వైద్య సహాయం పొందవచ్చు. గతం లో కార్డు తీసుకున్న వారు అందరు AP EHS Card Update .

AP EHS Card Update కొత్తగా ఎం చేయనవసరం లేదు, కొత్తగా డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా కార్డులోనే Dr. NTR Vaidya Seva Trust పెరు చూపిస్తుంది. AP EHS Card PDF Download చేసుకున్నాక కలర్ ప్రింట్ తీసుకొని లామినేషన్ చేసుకొని భద్ర పరుచుకోండి . ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్న AP EHS Panel Network hospital list లో వైద్యం చేసుకోవచ్చు.

AP Employees New EHS Health Cards Download

ఏపీ ఈహెచ్ఎస్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య సేవలను అందించేందుకు మొదలుపెట్టిన ఆరోగ్య శ్రీ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశ్రీ) పథకంలో భాగంగా, ఏపీ ఈహెచ్ఎస్ కార్డ్‌ను ప్రవేశపెట్టింది. ఈ కార్డ్ ద్వారా పేద కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా సులభం. ఈ ఆర్టికల్‌లో, ఏపీ ఈహెచ్ఎస్ కార్డ్ డౌన్‌లోడ్ చేసే విధానం గురించి పూర్తి వివరాలు తెలియజేస్తున్నాము.

ఏపీ ఈహెచ్ఎస్ కార్డ్ అంటే ఏమిటి?

ఏపీ ఈహెచ్ఎస్ (ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్) కార్డ్ అనేది ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు ఆరోగ్య సేవలను అందించే పథకం. ఈ కార్డ్ ద్వారా పథకం కింద ఉచిత వైద్య సేవలు పొందవచ్చు. ఈ కార్డ్‌లో కార్డుదారుడి వ్యక్తిగత వివరాలు, ఆరోగ్య సంబంధిత సమాచారం ఉంటాయి.

AP Employees New EHS Health Cards Download

ఏపీ ఈహెచ్ఎస్ కార్డ్ డౌన్‌లోడ్ చేయాలంటే?

1. అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి

మొదటగా, మీరు ఏపీ ఈహెచ్ఎస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. [AP EHS వెబ్‌సైట్](Click Here) లోకి వెళ్లండి.

2. కార్డ్ డౌన్‌లోడ్ లింక్ ఎంచుకోండి

వెబ్‌సైట్ లోకి వెళ్లిన తర్వాత, “EHS Card Download” అనే లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి.

3. అవసరమైన వివరాలు నమోదు చేయండి

కార్డ్ డౌన్‌లోడ్ పేజీ లోకి వెళ్లిన తర్వాత, మీ EHS నంబర్, ఆధార్ నంబర్ లేదా ఏదైనా అవసరమైన వివరాలు నమోదు చేయండి.

4. సబ్మిట్ చేయండి

అవసరమైన వివరాలు నమోదు చేసిన తర్వాత, “సబ్మిట్” బటన్ ను క్లిక్ చేయండి. మీరు నమోదు చేసిన వివరాలు సరైనవైతే, మీ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది.

5. డౌన్‌లోడ్ మరియు ప్రింట్ చేసుకోండి

మీ కార్డ్ డౌన్‌లోడ్ అయిన తర్వాత, దాన్ని PDF ఫార్మాట్ లో సేవ్ చేసుకోండి. మీరు సదరు కార్డ్ ను ప్రింట్ కూడా చేసుకోవచ్చు.

AP-Employees-New-EHS-Health-Cards-Download

AP EHS Panel Network Hospital List

EHS State Empanelled Hospitalsఆంధ్రప్రదేశ్ రాష్ట్రముతో పాటుగా తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడు లో ఉన్నాయి. అందులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రిలలో EHS ఉంటుంది . AP EHS Accepted Hospitals List కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి చుడండి.

AP EHS Accepted Hospitals List – Click Here

AP Employees New EHS Health Cards Download

ఏపీ ఈహెచ్ఎస్ కార్డ్ ప్రయోజనాలు

– *ఉచిత వైద్య సేవలు:* ఈ కార్డ్ ద్వారా పథకం కింద ఉండే అన్ని ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు పొందవచ్చు.
– *ఆరోగ్య సౌకర్యాలు:* ఈ కార్డ్ ద్వారా ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు, శస్త్రచికిత్సలు మరియు ఇతర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి.
– *తక్షణ సేవలు:* ఈ కార్డ్ ఉన్నవారికి ఆసుపత్రుల్లో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, తద్వారా తక్షణ సేవలు పొందవచ్చు.
– *ఆర్థిక భారం తగ్గడం:* పేద కుటుంబాలకు పెద్ద మొత్తంలో ఖర్చులు తగ్గించడం, వీరికి ఆర్థిక భారం తగ్గడం.

జాగ్రత్తలు

– *కార్డ్ వివరాలు సరిచూడండి:* మీరు కార్డ్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత, అందులో ఉన్న వివరాలు సరిచూడండి. ఏదైనా తప్పులుంటే, వాటిని సరిచేసుకోవడానికి సంబంధిత అధికారులతో సంప్రదించండి.
– *ప్రింట్ నాణ్యత:* మీరు కార్డ్ ను ప్రింట్ చేసినప్పుడు, అది స్పష్టంగా ఉండేలా చూసుకోండి. ఆసుపత్రుల్లో దీన్ని చూపించాల్సిన అవసరం ఉండవచ్చు.

తుదిపరములు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ఈహెచ్ఎస్ కార్డ్, ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు పెద్ద ప్రయోజనం. ఈ కార్డ్ ద్వారా వారు ఆరోగ్య సేవలను సులభంగా పొందవచ్చు. ఈ ఆర్టికల్‌లో మీకు ఈ కార్డ్ డౌన్‌లోడ్ చేసే ప్రక్రియను తెలియజేశాము. ఈ వివరాలను అనుసరించి, మీరు సులభంగా మీ ఏపీ ఈహెచ్ఎస్ కార్డ్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ విధంగా, మీరు ఆరోగ్య సేవలను పొందడంలో మరింత సులభతరం అవుతుంది. ఏపీ ఈహెచ్ఎస్ కార్డ్ గురించి మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

AP Employees New EHS Health Cards Download


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: AP Employees

APGLI గురించి సమగ్ర సమాచారం || Comprehensive information about APGLI

April 18, 2024 by admin Leave a Comment

మీకు ఎన్ని బాండ్లు ఉన్నాయో ఈ క్రింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. https://apgli.ap. gov.in/Existing /PolicyDetails. html

2. ప్రతి సంవత్సరము Annual account slips ను కింది Link ద్వారా download చేసుకోండి. http://apgli.ap. gov.in/Existing /AnnualAccount Slip.html 👆print తీసి పెట్టుకోండి.

3.ఇప్పుడు కింది Link ద్వారా మీ cfms id తో password create చేసుకోండి. https://nidhi .apcfss.in/ login

4.ఈ Link లో apgli అనే icon ఉంటుంది. అక్కడ నుండి మీ bonds, మీ apgli amount credit ను check చేసుకోండి.

5.ప్రతి ఒక్క ddo ద్వారా apgli వారు మన missing credits details పంపి ఉన్నారు. అవి తీసుకొని 2nd point లో చెప్పినట్లు print annual slips ను check చేసుకోండి. ఒక సంవత్సరం లో 2/3 premiums కలిపి ఓకే నెలలో వేశారు. గమనించండి.

6. Checking లో మీకు miss credits ఉంటే ఆ period లో work చేసిన months Token no’s వేసుకొని అక్కడి ddo గారితో sign&seal వేసుకొని ఉంచుకోండి.

7. Missing credits proforma ను pdf లోకి మార్చుకొని మీ gmail నుండి కింది mail కు పంపించుకోండి. dir_ccell_apgli@ap.gov.in

Filed Under: AP Employees

CPS ఉద్యోగ ఉపాధ్యాయులు మీ యొక్క మిస్సింగ్ క్రెడిట్స్ ను చూసుకోవాలంటే

April 18, 2024 by admin Leave a Comment

Step 1.👉గూగుల్ లో CRA- NSDL అని టైప్ చేసి ఆ వెబ్ సైట్ ఓపెన్ చేయండి.

Step 2.👉CRA-NSDL Site Open అవుతుంది. అక్కడ Subscribers అనే దగ్గర User Name (PRAN Number) మరియు Password తో Login అవ్వండి.

Step 3.👉Home Page Open అవుతుంది. అక్కడ Investment Summary వద్ద క్లిక్ చేస్తే కొన్ని రకాల Statements పేర్లు చూపుతుంది.అందులో contribution Statement పై క్లిక్ చేయండి.

అక్కడ ఆర్థిక సంవత్సరo 2024-2025 కనబడుతుంది, SEARCH పై క్లిక్ చేస్తే మీ మిస్సింగ్ క్రెడిట్స్ అన్ని కూడా PDF లో DOWNLOAD చేసుకోవచ్చు

Filed Under: AP Employees

  • « Previous Page
  • 1
  • 2
  • 3
  • 4
  • …
  • 6
  • Next Page »

Search List 1

Search List 2

Search List 3

How to Search Ration Card Number by Name

District Wise Ration Card Search

 Anantapur

Chittoor

East Godavari

Guntur

Kadapa

Krishna

Kurnool

Nellore

Prakasam

Srikakulam

Visakhapatnam

Vizianagaram

West Godavari

Recent Posts

  • APRationCard Smart Card Download
  • AP Smart Ration Card Now Available
  • What is the Process for member addition in Ration Card in Andhra Pradesh state ?
  • How to check AP Employee’s / Pensioner’s Salary / Pension Bill Status Online
  • How to Check Ration Card Status Online

Recent Comments

  • BUTCHI BABU on Guntur (District’s) Ration Shop Dealer Address | Phone Number | Status Check Online | FPS
  • A Lakshmi kanth on Circle Ii Urban (Mandal), Visakhapatnam (District) – Ration Card Search | Print Online Download
  • Sreerama Mary Aruna kumari on STO, Kamalapuram
  • Nagamalli on Visakhapatnam District’s Ration Card Download Online | YAP | TAP | WAP | RAP | JAP | White Card
  • M ESWARI on Makavarapalem (Mandal), Visakhapatnam (District) – Ration Card Search | Print Online Download
  • M ESWARI on Makavarapalem (Mandal), Visakhapatnam (District) – Ration Card Search | Print Online Download
  • Yogesh Kumar on PALWAL – Dist. BHARAT GAS AGENCIES Contact Details | Address | Online Booking
  • Devaraj on KOPPAL – Dist. BHARAT GAS AGENCIES Contact Details | Address | Online Booking
  • V.MAHABOOB BASHA on Rice Card Services in Mana Mitra (WhatsApp Governance).
  • Anand on Circle Iii Urban (Mandal), Visakhapatnam (District) – Ration Card Search | Print Online Download

Pages

  • About US
  • Apply for New Ration Card Andhra Pradesh | Download Ration Card Online | Status Check
  • Buy Adspace
  • Contact us
  • Hide Ads for Premium Members
  • Privacy Policy

Copyright © 2021 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress .