APRationCard

  • Help
    • Ration Shops List 1
    • Ration Shops List 2
    • Ration Shops List 3
  • News
    • Media
    • Bharatgas
    • Indane Gas
    • HP Gas
    • Home
    • Elections
    • Rules
    • Passport
    • Birth Certificate
    • ATM Card
    • APSRTC
  • Aadhar Card
    • Revenue
    • epos
    • PAN Card
  • Ration Card
    • Ration Shop
    • Spandana
    • Mandal
    • District
    • Helpline
  • Contact us
You are here: Home / Archives for Voter Card

Voters Service Portal (New Voters) Registration @ voters.eci.gov.in Login

February 1, 2024 by admin Leave a Comment

Citizens who want their Voter ID at their doorstep can register themselves from the official website i.e. voters.eci.gov.in. Citizens who are new voters and want to elect their government can apply for the voter ID from the Voters Service Portal.

Voters Service Portal

Voting is a fundamental right of every citizen of India. Citizens who are 18 years old must have a voter ID.  Now the Election Commission of India is providing online services to register for the new voter ID through the Voters Service Portal.

Interested applicants can apply online from the Voters Service Portal which is voters.eci.gov.in. Once you have registered for the Voter ID the government will deliver the document to your home through the post office. To know the complete registration process applicant can go through the steps listed below.

voters.eci.gov.in Registration

In the modern period, government documents are very important for any official purpose. The elections are coming in a few months, applicants who are still without voter ID can register themselves and get the ID from here.

New voters can apply for the voter ID by sitting at home through the Voters Service Portal. Now the Voters Service Portal provides various facilities for the people and is very helpful. To know more details regarding the Voters Service Portal and its registration process applicants can read the article carefully.

Voters Service Portal New Voters Registration

Post For Voters Service Portal
Department Election Commission of India
Mode Online
who can apply Citizens above 18 years old
Documents required Aadhar card, mobile number, and one passport-size photo
Official website voters.eci.gov.in

New Voter ID Card Online Apply

Applicants who are citizens of India and are above 18 years old must have a Voter ID. Now applicants can apply online /offline, to register as a new elector applicants can fill the form number 6 from the official website which is voters.eci.gov.in.

To register as a new elector, you can apply in Form 6 and for replacement of EPIC(existing elector), you can apply in Form-8 either offline through BLO(Booth Level Officer)of your area or online through the voter service portal (at https://voters.eci.gov.in/) or through Voter Helpline Mobile App to fill the form.

Voter ID Card Eligibility

  • Applicant must be a citizen of India.
  • One must be above 18 years old.
  • Applicant must have the required documents.

Voters Service Portal Registration Process

  • Visit the official website which is voters.eci.gov.in.
  • Now from the home page click on farm number 6.
  • Then click on the sign-up option.
  • Enter your mobile number, email, and captcha code.
  • After that click on the continue option.
  • Then an application form will open in which enter the required details.
  • Finally, click on the submit button.
  • You will be informed through SMS.

voters.eci.gov.in Login Process

  • Visit the official website which is voters.eci.gov.in.
  • Now click on the login option available on the top bar.
  • Now a new tab will open in which enter your mobile number, email, and captcha code.
  • Then Request for OTP.
  • Enter the top.
  • Finally, click on the login button and you will log in successfully.

Voter ID Card Status

Applicants who have applied for the Voter ID can check their application status from the official website. On the home page, you can see the check status option from there applicant can see the update by entering the mobile number and OTP.

Filed Under: Voter Card

AP కొత్త ఓటరు జాబితా డౌన్‌లోడ్ 2024 || AP New Voter List Download 2024

January 24, 2024 by admin Leave a Comment

ఈ పేజీలో మనము ఇప్పుడు ఆంద్రప్రదేశ్ కి సంబంధించిన క్రొత్తగా తుది ఓటరు జాబితాని సులభంగా ఎటువంటి లాగిన్ లేకుండా మన గ్రామం యొక్కలిస్ట్, లేదా పట్టణం లోని వార్డుల లిస్ట్ ని డౌన్లోడ్ చేసుకుని అందులో మన పేరు ఉందా..లేదా అని చెక్ చెసుకోవచ్చును.

ఆంద్రప్రదేశ్ లో 2024 కి సంబంధించిన తుది ఓటర్ల జాబితాని రాష్ట్ర ఎన్నికల అధికారి అయిన ముఖేష్ కుమార్ మీనా గారు విడుదల చేశారు.

  • 2019 తో పోలిస్తే 15 లక్షలు పెరిగిన ఓటర్లు
  • రాష్ట్రంలో మొత్తం ఓటర్లు -4,08,07,256
  • పురుష ఓటర్లు – 4,08,07,256
  • మహిళా ఓటర్లు – 2,07,29,452
  • థర్డ్ జెండర్ ఓటర్లు – 3,482
  • అత్యధికంగా కర్నూల్ జిల్లా – 20,16,000 ఓటర్లు
  • అత్యల్పంగా అల్లూరి జిల్లా – 7,61,000 ఓటర్లు

80 ఏళ్ళు నిండిన వారు మరియు దివ్యాoగులు,కోవిడ్ బాధితులకు ఇంటి వద్ద నుండే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం

క్రొత్త ఓటు నమోదుకు నామినేషన్ల చివరి రోజు వరకు కూడా నమోదు చేసుకునే అవకాశం కలదు.

తుది జాబితాలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే జనవరి 23 వ తేదీ నుండి CEO కార్యాలయంలో అవకాశం కల్పించనున్నారు.

ఓటరు లిస్ట్ లో మన పేరు ఉందా లేదా అని చెక్ చేసుకునే విధానము

1) పేరు ద్వారా
2) ఓటరు కార్డ్ నెంబర్ ద్వారా
3) మొబైల్ నెంబర్ ద్వారా

Mobile App link – Click Here

గ్రామం / వార్డు మొత్తానికి సంబంధించిన ఓటరు జాబితా మొత్తం డౌన్లోడ్ చేసుకునే విధానము

Website Link – CLICK HERE

STEP 1– ఇక్కడ పై లింక్ ఓపెన్ చేయగానే ఈ క్రింది విధంగా పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మొబైల్ లో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.

STEP 2 – ఇక్కడ PDF Electrol Roll ఆప్షన్ నందు Assembly Constituency ని క్లిక్ చేయాలి.అక్కడే final SSR E roll – 2024 అనే దానిపై క్లిక్ చేసుకోవాలి.

STEP 3 – ఈ ఆప్షన్ నందు రాష్ట్రం,జిల్లా,నియోజకవర్గం ఎంచుకుని ఆ తరువాత ఓటర్ లిస్ట్ ఏ భాషలో కావాలో ఎంచుకుని, అక్కడే CAPTCHA ని ఎంటర్ చేసుకోవాలి.

STEP 4 – ఇక్కడ కొంచెం క్రిందకు వస్తే ఈ ఫోటో లో ఉన్నట్టు ఆప్షన్ వస్తుంది.అక్కడ మీ గ్రామం పేరు లేదా మీ వార్డ్ ని ఎంచుకోవాలి. లేదంటే PART NUMBER ద్వారా కూడా లిస్ట్ ని డౌన్లోడ్ చెసుకోవచ్చు.


ఓటరు కార్డ్ డౌన్లోడ్ చేయు విధానము

  • 1) ఓటరు కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎవరికి అవకాశం ఉంది ?
  • 2) ఓటరు కార్డ్ డౌన్లోడ్ కొరకు కావాల్సిన వివరాలు ఏమిటి ?
  • 3) ఓటరు కార్డ్ డౌన్లోడ్ చేయు విధానము
  • 4) ఓటరు కార్డ్ కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఏమి చేయాలి ?

ఓటరు కార్డ్: దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ రకమైన అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అది ఏమిటంటే గత రెండు,మూడు సంవత్సరాలుగా ఓటరు కార్డ్ కొరకు క్రొతగా దరఖాస్తు చేసుకున్నవారు,ఏదైనా వివరాలు మార్చుకున్న వారు ఉన్నా మరీ ముఖ్యంగా ఓటరు కార్డ్ ఏ కారణం చేతనైనా పోగొట్టుకుని ఉన్నవారికి మరలా ఓటరు కార్డ్ పొందాలంటే డౌన్లడ్ ఆప్షన్ లేకుండా అయిపోయింది.కావున ప్రజలందరూ ఈ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.బహుశా అందరూ ఎదురు చూస్తున్నట్టు గానే ఈ డౌన్లోడ్ ఆప్షన్ రానే వచ్చింది.ఇంకెందుకు ఆలస్యం అందరూ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.

1) ఓటరు కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎవరికి అవకాశం ఉంది ?
జ) ఈ ఓటరు కార్డ్ డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఇప్పటి వరకు క్రొతగా నమోదు చేసుకున్న వారికి ఉండేది.కానీ ఇప్పుడు క్రొత్త,పాత ఎవరైనా ఓటరు కార్డ్ లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చారు.

2) ఓటరు కార్డ్ డౌన్లోడ్ కొరకు కావాల్సిన వివరాలు ఏమిటి ?
జ) ఇప్పుడు వచ్చిన క్రొత్త నిబంధనల ప్రకారం ఓటరు కార్డ్ ని సిటిజెన్ డౌన్లోడ్ చేసుకోదలస్తే తప్పకుండా ఓటరు కార్డ్ కి మొబైల్ నంబర్ లింక్ ఉంటేనే ఇది సాధ్యపడుతుంది.కావున ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించగలరు.

3) ఓటరు కార్డ్ డౌన్లోడ్ చేయు విధానము ఎలా ?
జ) ముందుగా ఈ ఓటరు కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసుకోండి.ఈ రకమైన పేజీ ఓపెన్ అవుతుంది.

VOTER DOWNLOAD

PAGE 1: మొదట ఈ రకమైన పేజీ ఓపెన్ అయినప్పుడు సిటిజెన్ అక్కడ చూపించే ఏ సర్వీస్ అయిననూ స్వoతంగా చేసుకోదలస్తే ముందుగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

voter id card download with photo duplicate voter id card download color voter id download voter id search by name voter id card check online download voter list e epic card download voter id online

గమనిక: అక్కడ లాగిన్ అవ్వాలంటే అంతకుముందుగా ఈ సైట్ నందు రిజిస్టర్ చేసుకోవాల్సిఉంటుంది.ఈ క్రింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ కి సంబంధించిన లింక్ ని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ మరియు OTP సాయంతో USER NAME అదేవిధంగా PASSWORD ని సెట్ చేసుకోవాలి.

PAGE 2: పైన చెప్పిన విధంగా విజయవంతం గా User Name, Password Create చేసుకున్నాక, దాని సాయంతో లాగిన్ అవ్వాలి.లాగిన్ అయితే ఈ క్రింది చూపించిన ఆప్షన్ లలో epic Card Download అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాల్సి వుంటుంది.

voter id card download with photo duplicate voter id card download color voter id download voter id search by name voter id card check online download voter list e epic card download voter id online

PAGE 3: ఇక్కడ ఓటర్ కార్డ్ నెంబర్ కానీ లేదా రెఫరెన్స్ నెంబర్ గానీ ఇచ్చి,దాని క్రింద ఆప్షన్లో మీ రాష్ట్రం ని ఎంచుకుని Search ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

voter id card download with photo duplicate voter id card download color voter id download voter id search by name voter id card check online download voter list e epic card download voter id online

మొబైల్ నెంబర్ లింక్ లేకపోతె ?

ఇక్కడ మొబైల్ నెంబర్ లింక్ లేకపోతె ఈ క్రింది విధమైన వివరాలు చుపిస్తోంది.దాని అర్థం ఏమిటంటే మీ ఓటరు కార్డ్ కి మొబైల్ నెంబర్ లింక్ లేనందున కార్డ్ డౌన్లోడ్ చేయుటకు వీలుపడదు,అని అర్థం.

voter id card download with photo duplicate voter id card download color voter id download voter id search by name voter id card check online download voter list e epic card download voter id online

మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఈ క్రింది విధంగా చూపించినట్లు Send Otp పై క్లిక్ చేసి,ఓటరు కార్డ్ కి లింక్ అయినా మొబైల్ నెంబర్ కి వచ్చిన OTP ని ఎంటర్ చేసి VERIFY చేయాలి.అంతటితో విజయవంతం గా వెరిఫై చేసుకుని CAPTCHA ని ఎంటర్ చేస్తే DOWNLOAD ఆప్షన్ వస్తుంది.దాని మీద క్లిక్ చేయగా మీకు ఓటరు కార్డ్ డౌన్లోడ్ అయిపోతుంది.

voter id card download with photo duplicate voter id card download color voter id download voter id search by name voter id card check online download voter list e epic card download voter id online

ఈ ఓటరు కార్డ్ PDF లో డౌన్లోడ్ చేసుకుని మాములు గా లామినేషన్ చెసుకోవచ్చు.లేదంటే మార్కెట్లలో అందిచే PVC కార్డ్ ల పై కూడా ప్రింట్ తీసుకుని ఓటరు కార్డ్ ని ఉపయోగించుకోవచ్చును.

voter id card download with photo duplicate voter id card download color voter id download voter id search by name voter id card check online download voter list e epic card download voter id online

4) ఓటరు కార్డ్ కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఏమి చేయాలి ?

జ) Offline లో అయితే మీరు చేయాల్సిందల్లా FORM-8 అనేది అప్లికేషన్ నింపి అందులో మొబైల్ నెంబర్ అప్డేట్ చేస్తున్నట్టు పెట్టి మీ BLO కి అందచేస్తే దానిని APPROVE చేస్తారు.

PDF APPLICATION: CLICK HERE


 ఓటరు కార్డ్ కి సంబంధించిన అధికారిని తెలుసుకోవడం ఎలా ?

Booth Level Officer

How to Find Your Booth Level Officer (BLO)

Booth Level Officer- ఎన్నికల కమీషన్ ప్రతి అర్హత కలిగిన పౌరుడికి ఓటరు కార్డు కల్పించడడంతో పాటు దాని యొక్క వినియోగాలపై కూడా ఎప్పటికప్పుడూ ఎన్నికల సమయాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వుంటారు.అదే సమయంలో ప్రతి గ్రామానికి/ వార్డుకి సంబంధించి ఒక Booth Level Officer ని నియమిస్తూ వుంటారు.కనుక ఇప్పుడు జులై 21 వ తేదీ నుండి ఆగష్టు 21 వ తేదీ వరకు ఓటరు కార్డు వెరిఫికేషన్ జరుగుతుంది.కనుక ఈ వెరిఫికేషన్ అయ్యాక జనవరి 5 వ తేదీ ఫైనల్ లిస్ట్ రిలీజు చేస్తారు,కావున ఈ వెరిఫికేషన్ చాలా కీలకం కనుక మీ ఓట్లు లిస్ట్ లో ఉన్నాయా లేదా మీ Booth Level Officerదగ్గర చెక్ చేసుకోండి. ఈ పేజీ నందు మనము ఇప్పుడు ఈ Booth Level Officer ని ఏ విధంగా కనుక్కోవాలి మరియు వారి యొక్క మొబైల్ నెంబర్ కూడా ప్రభుత్వం అధికారిక website లో అందుబాటులో ఉంచింది.కనుక ఈ విషయాలన్నిటిని చాలా వివరంగా ఇప్పుడు చెప్పుకుందాం.


BOOTH LEVEL OFFICER యొక్క విధులు ఏమిటి ?

ఈ BLO లు యొక్క ప్రధాన కర్తవ్యాలు గురించి కొంచెం వివరంగా చెప్పుకుందాం.

18 సంవత్సరాల వయస్సు కలిగిన వారికీ ఫీల్డ్ వెరిఫికేషన్ లో ఉచితంగా BLO లాగిన్ నందు ఓటు హక్కును నమోదు చేయించాలి.

  • ఓటరు కార్డు లో తప్పులు ఏమైనా సరిదిద్దుకోవాంటే కూడా చేస్తారు.
  • ఓటరు కార్డు ని ఒక చోట నుండి మరొకచోటికి మార్పు చేయదలచిన చేసి ఇస్తారు
  • ఓటరు కార్డు కి ఆధార్ నెంబర్ లింక్ చేస్తారు.
  • ఓటరు కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ చేస్తారు.
  • ఓటరు కార్డు లో అభ్యంతరాలు వుంటే పరిశీలిస్తారు.
  • ఓటరు కార్డు పోగొట్టుకుని ఉంటే మరల రీ ప్రింట్ కి దరఖాస్తు చేయిస్తారు.
  • చనిపోయిన వారిని ఓటరు లను లిస్ట్ నుండి తొలగిస్తారు.
  • ఒకే వ్యక్తికి రెండు,మూడు చోట్ల ఓటరు కార్డు లు ఉంటే పరిశీలన చేసి ఓటరు కోరుకున్న చోట పెట్టి,మిగిలిన చోట తొలగిస్తారు.
  • ఓటు హక్కు పై ప్రజలలో అవగాహన పరుస్తారు.
  • ఎన్నికల సమయంలో ఓటరు స్లిప్ లను పంచుతారు.

Know Your Booth Level Officer

దీనికి సంబంధించి కేంద్రప్రభుత్వం సులభంగా మీకు కేటాయించిన BLO యొక్క పేరు,మొబైల్ నెంబర్ ను ఎప్పుడూ అధికారిక వెబ్సైటు నందు ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.కనుక దానికి ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1) ముందుగా దీనికి సంబంధించిన లింక్ క్రింద ఇవ్వబడుతుంది.కనుక ముందుగా అక్కడ క్లిక్ చేసుకోగలరు.

LINK – CLICK HERE

పై లింక్ ఓపెన్ చేసుకున్నాక ఈ క్రింది విధంగా పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మీ ఓటరు కార్డు నెంబర్ గానీ లేదా మీ కుటుంబంలో వారిదైనా లేదా మీ గ్రామంలో ఎవరిదైనా అక్కడ ఎంటర్ చేసి దాని క్రింద వున్నా CAPTCHA ని తప్పులు లేకుండా ఎంటర్ చేసిన తరువాత Search బటన్ పై క్లిక్ చేయగానే క్రింది ఫోటో లో చూపించిన విధంగా మీకు సంబంధించిన Booth Level Officer ఎవరు,వారి పేరు,మొబైల్ నెంబర్ మరియు వారితో పాటు వారి పై అధికారి అయినా D.E.O (జిల్లా కలెక్టర్) యొక్క కాంటాక్ట్ వివరాలు కూడా DISPLAY అవుతాయి.కనుక అక్కడ నుండి వారిని కాంటాక్ట్ అయ్యి మీ ఓటరు కార్డు కి వున్న సమస్యలను సరిదిద్దుకోవచ్చును.

Know Your Booth Level Officer

అధికారులు సరిగ్గా స్పందిచకపోతే ఎవరికీ చెప్పుకోవాలి?

గ్రౌండ్ స్థాయిలో వున్నా Booth Level Officer సరిగ్గా స్పందిచకపోతే వారి పై స్థాయిలో ఉన్నటువంటి ERO, DEO లకి పై నంబర్లు కి కాల్ చేసి చెప్పుకోవచ్చును.వారికీ సంబంధించి వివరాలను కూడా ఏ విద్మగా తెలుసుకోవాలో పైన వివరించాను, కావున క్షుణ్ణంగా తెలుసుకోగలరు.

TOLL FREE NUMBER – 1800111950

ఈమెయిల్ – complaints@ eci.gov.in


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: Voter Card

Voter Card Download Online 2023 | Register to Vote | Voter Registration Status

February 13, 2023 by admin Leave a Comment

Hi Friends, through this article you can find AP Voter Card Registration Process, Voter Registration Status Check Online Process, Procedure To Download Digital Voter Id Card (హాయ్ ఫ్రెండ్స్, ఈ పోస్ట్ ద్వారా మీరు ఏపి ఓటర్ కార్డ్ నమోదు ప్రక్రియ, ఓటరు నమోదు స్థితి తనిఖీ ఆన్‌లైన్ ప్రక్రియ, డిజిటల్ ఓటర్ ఐడి కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసే ప్రక్రియను కనుగొనవచ్చు).

Toll free Number  : 1800111950

How To Register to Vote : Election commission of India offers online voter registration for Indian citizens who have attained the age of 18 on the qualifying date (1st of January of the year of revision of electoral roll). Citizen, can enroll himself/herself as General Voter and fill Form 6 online at National Voters’ Service Portal. Registered voters should also check their enrollment status.

How To Register to Vote (ఓటు వేయడానికి ఎలా నమోదు చేసుకోవాలి)

For Voter Registration Please follow the below steps.

Open link https://voterportal.eci.gov.in/

Then it will open like this.

Register-for-Vote-Today

Please register here to register for new Vote.

Also, you can use Voter Helpline App to verify your name in Electoral Roll or register online.

ఓటు వేయడానికి ఎలా నమోదు చేసుకోవాలి : భారత ఎన్నికల సంఘం 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులకు అర్హత తేదీలో (ఓటరు జాబితాను సవరించిన సంవత్సరం జనవరి 1వ తేదీ) ఆన్‌లైన్ ఓటరు నమోదును అందిస్తుంది. పౌరుడు, తనను తాను/ఆమెను జనరల్ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు మరియు నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో ఫారం 6 నింపవచ్చు. నమోదైన ఓటర్లు తమ నమోదు స్థితిని కూడా తనిఖీ చేయాలి.

ఓటరు నమోదు స్థితిని ఆన్‌లైన్‌లో కనుగొనండి

How to Check Voter Registration Status (To see if you are registered to vote)

First open this link : https://electoralsearch.in/

Note : If your name appears in the list then you are eligible to vote, otherwise you need to register to vote.

Procedure To Download Digital Voter Id Card (డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డును డౌన్‌లోడ్ చేసే విధానం)

1) First of all go to the official website of national voters service portal

2) The home page will open before you

3) On the homepage, you are required to click on login/register

4) Now if you are already registered on the portal you have to enter your login credentials and click on the login

5) If you are not registered on the portal then you have to first register on it and then log in

6) After that, you have to click on download e-EPIC

7) Now you are required to enter an EPIC number or form reference number

8) After that, you have to enter OTP sent on the registered mobile number (if the mobile number is registered with e roll)

9) Now you have to click on download e-EPIC

10) If your mobile number is not registered in e roll then you have to click on e KYC to complete KYC

11) Now you have to pass the face liveness verification

12) After that, you have to update your mobile number to complete KYC

13) After that, you have to click on download e-EPIC

14) By following this procedure you can download a digital voter ID card

To Download Voter Card Click Here


Important links

E EPIC-Download

Vote-E-EPIC-Download

Search-in-Electoral-Roll

Search-in-Electoral-Roll

Voter-Portal

Voter-Portal

Voter-Forms

Voter-Forms

Vote-Download-Electroral-Roll-PDF

Vote-Download-Electroral-Roll-PDF

Vote-know-your

Vote-know-your

Vote-track-applications-status

Vote-track-applications-status

For Form Submission for Assam, Bihar, Goa and Uttarakhand, Please Click on https://voters.eci.gov.in


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: Voter Card

Search List 1

Search List 2

Search List 3

How to Search Ration Card Number by Name

District Wise Ration Card Search

 Anantapur

Chittoor

East Godavari

Guntur

Kadapa

Krishna

Kurnool

Nellore

Prakasam

Srikakulam

Visakhapatnam

Vizianagaram

West Godavari

Recent Posts

  • How to Check Ration Card Status Online
  • Special option for relationship changes in ration cards to be launched soon
  • Rice Card Services in Mana Mitra (WhatsApp Governance).
  • Notification for 49 posts on contract basis in AP Social Welfare Residential Educational Institutions
  • Discussion on the issues of non-sanitary workers working in Urban Local Bodies (ULBs) – Meeting with Hon’ble Ministers of Municipal Administration and Urban Development postponed and rescheduled

Recent Comments

  • sanjay kumar on CHAMBA – Dist. BHARAT GAS AGENCIES Contact Details | Address | Online Booking
  • Vijaya rami reddy on GUNTUR (District) – Sub Registrar Offices Address & Contact Details
  • duvvu nag rama rao on Pentapadu (Mandal), West Godavari (District) – Ration Card Search | Download Online | Print
  • Nagendra on Krishna District’s Ration Card Download Online | YAP | TAP | WAP | RAP | JAP | White Card
  • Ganesh on What is HSC number for water tax? | HSC నంబర్ అంటే ఏమిటి | House Service Water Supply Connection number
  • Rubia Laeeqh on Documents required for Ration Card
  • sandeep gaddam on EPDS AP New / Old Ration Card Download Online | Status Check – A.P Civil Supplies
  • S.Gurappanaidu on STO, Chittoor
  • Taj on AP Household Mapping Change Option Available | Full Process
  • Chinta Ratnababu on AP New Ration Card Print Online | Check Rice Card Status Online | Scan QR Code and Download Duplicate Rice Card Online for Free

Pages

  • About US
  • Apply for New Ration Card Andhra Pradesh | Download Ration Card Online | Status Check
  • Buy Adspace
  • Contact us
  • Hide Ads for Premium Members
  • Privacy Policy

Copyright © 2021 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress .