IT 2023-24 description information given by auditor for AP job holders and teachers
Income tax సమాచారం
ఆడిటర్ ఇచ్చిన నమాచారం మేరకు మీకు తెలియవరిచేది ఏమిటంటే ఒక ఎంప్లాయ్ కి old రెజిమ్ లేదా new B8 వు మ ఎం ఉంటుందో అది సెల్ చేసుకోవచ్చు….*
ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు INCOME TAX చెల్లించడానికి Old & New regime లలో ఎవరికి ఏ పద్ధతి లావుదాయకం
ఈ ఫైనాన్సిల్ ఇయర్ new regime సెలక్ట్ చేసుకుంటే తరువాత ఫైనాన్సుల్ ఇయర్ new regime సెలెక్ట్ చేసుకోవాలనేమీ లేదు Old or new regim లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు.
డి డి ఓ గారికి మీరు ఒకవేళ నీవు రీజియన్ ట్యాక్స్ సబ్మిట్ చేసినా ఈ ఫైలింగ్ లో ఓల్డ్ రీజియన్ కి కూడా మారవచ్చు ఓల్డ్ రీజియన్ సబ్మిట్ చేసినా ఈ ఫైలింగ్ లో న్యూ రీజియన్ కి మారొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు
కావున ఉపాధ్యాయులు మీకు ఏది బెనిఫిట్ గా ఉంటుందో ఆ టాక్స్ రీజియన్ పెంచుకోవాల్సిందిగా మనవి.
ఈ విషయాల మీద ఆడిటర్ సూచనలు తీసుకుని సమాచారాన్ని అందజేయడం జరిగింది.
Income tax information
As per the letter given by the auditor you will know that an employee can sell either old regime or new B8….*
If you select new regime this financial year, you don’t have to select new regime in the next financial year, you can select anything in old or new regime.
If you submit region tax to DDO, you can change to old region in this filing, even if you submit old region, you can change to new region in this filing, there is no problem.
So we request teachers to increase the tax region which will be beneficial for you.
Information has been provided on these matters by taking auditor’s instructions.
For any queries regarding above topic, tell us through below comment session.
Leave a Reply