ఏపీ ఉద్యోగులు, పెన్షనర్ల కు 2022-23FY & 2023-24AY కి INCOME TAX చాల్లించడానికి Old regime & New regime లలో ఎవరికి ఏ పద్దతి లావుదాయకం
ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కు 2022-23FY &2023-24AY INCOME TAX “గురించిన అవగాహన”:
ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆడిటర్ ఇచ్చిన IT 2023-24 వివరణ సమాచారం
https://www.youtube.com/watch?v=3m-v8jVCrpE
ఎవరికి ఏ వదతి ఉవయాగం అనే దానిమీద ఒక చిన్న వివరణ:
2022-23 FY &2023-24 AY కి నంబంధించి ఉద్యోగ మరియు పెన్షనర్లకు ఇన్కమ్ టాక్స్ చెల్లించడానికి old regime & new regime అనే రెండు వదధ్రతులను వ్రవేశపెట్టడం జరిగింది.
అయితే ఇప్పుడు ఎవరికి ఏ వద్రతిలో టాక్స్ చెల్లిస్తే వ్రయోజనకరంగా ఉంటుందో ఒక విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం.
2023-24 Financial Year నందు IT forms prepare చేసేటప్పుడు ఉపాధ్యాయులు గమనించవలనసేన ముఖ్య విపసయాలు.
ఉపాధ్యాయులు IT లో Old Regime, New Regime గురించి కనీన అవగాహన కలిగి ఉండాలి.
806 Deductions Rs.150000;
24A Deductions Rs.200000;
80EEA Deductions Rs.150000;
Education Interest Amount గల ఉపాధ్యాయులకు Old Regime వప్రయోజనంకరంగా ఉంటుంది.
Annual Income 8లక్షల నుండి 10లక్షల మధ్యగల ఉపాధ్యాయులకు పై కనబరిచిన Deductions applicable అయితే ఓల్ల్, Regime ప్రయోజనం.
8లక్షల కంటే సంవత్సర ఆదాయం తక్కువ గల వారందరికీ ఓల్ల్ Regime ప్రయోజనకరం
Deductions తక్కువ గల వారందరికి New Regime ప్రయోజనకరం. అలాగే ఎక్కువ Annual Income గల ప్రతి ఒక్కరూ న్యూ Regime Opt చేసుకుంటే ప్రయోజనకరం.
న్యూ Regime ద్వారా IT Submit చేయువారికి ఎటువంటి Deductions వర్థించవు కావున వారు Rent Receipt, Tution fee, LIC , Housing loan వంటే వత్రాలు DDO లకు ఇవ్వవలసిన అవనరం లేదు.
Housing loan తీనుకున్న వారికి
Section-24A ద్వారా Rs.2,00,000 /-
Sec.80EEA ద్వారా రూ.150000/-
Deductions applicable అయితే వారి వారిక ఆదాయం 15 లక్షల రూపాయలు ఉన్నా Old Regime వ్రయోజనకరం.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply