ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఉన్న గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే సోలార్ రూప్ టాప్ ఉచిత విద్యుత్ “PM SURYA GHAR MUFTH BIJILI YOJANA” పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు కింద ఇవ్వబడిన లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులో రాష్ట్రం, విద్యుత్ బోర్డ్, USC నెంబర్, మొబైల్ నెంబర్, ఓటిపి ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
1 – 2 కిలోవాట్ల వరకు ₹ 60,000/- వరకు సబ్సిడీ లభిస్తుంది. మూడు కిలోవాట్ల వరకు ₹ 78,000/- సబ్సిడీ లభిస్తుంది. మూడు కిలో వాట్లకుపైన ఎంత అయినా కూడా ₹ 78,000 మాత్రమే సబ్సిడీ లభిస్తుంది.
PM SURYA GHAR MUFTH BIJILI YOJANA LINK
Leave a Reply