The Telangana State Cabinet took an important decision in its meeting today. The cabinet has given approval to issue white ration cards to poor people (NEW RATION CARDS IN TELANGANA APPROVES CABINET).
It is known that the Congress government has made it clear that the white ration card will be taken as a standard to get welfare schemes for all the deserving poor people. In this background, it is known that huge number of people are waiting for new ration cards. In this context, the cabinet has decided today to issue new ration cards.
Various procedures regarding the issuance of new ration cards will soon be formulated and steps will be taken to receive applications. It is known that the ration card is standard even for the 6 guarantees undertaken by the Congress government, and in this context, people are waiting for new ration cards.
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈరోజు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంద. పేద ప్రజలకు తెల్ల రేషన్ కార్డులు జారీ చేయడానికి (NEW RATION CARDS IN TELANGANA APPROVES CABINATE) క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
అర్హులైన పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన రేషన్ కార్డుల కోసం భారీగా ప్రజలు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన రేషన్ కార్డుల జారీకి క్యాబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకుంది.
నూతన రేషన్ కార్డుల జారీకి సంబంధించి వివిధ విధానాలను త్వరలో రూపొందించి, దరఖాస్తులు స్వీకరించడానికి చర్యలు తీసుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారెంటీలకు కూడా రేషన్ కార్డు ప్రామాణికమనే విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనూతన రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Leave a Reply