APRationCard

  • Help
    • Ration Shops List 1
    • Ration Shops List 2
    • Ration Shops List 3
  • News
    • Media
    • Bharatgas
    • Indane Gas
    • HP Gas
    • Home
    • Elections
    • Rules
    • Passport
    • Birth Certificate
    • ATM Card
    • APSRTC
  • Aadhar Card
    • Revenue
    • epos
    • PAN Card
  • Ration Card
    • Ration Shop
    • Spandana
    • Mandal
    • District
    • Helpline
  • Contact us

Andhra Pradesh Lockdown Police E-Pass Online Apply | Get E-Pass for Emergency Situations

May 6, 2020 by admin Leave a Comment

Hi Friends, here below you can find the information regarding getting Police E-Pass to travel in any emergency situations in Lockdown Period in Andhra Pradesh. Andhra Pradesh’s “Director General of Police Gowtham Sawang” Announced take an emergency E-Pass from your District’s “Superintendent of police” Please read the procedure available below.

Date of Announcement 14th April 2020 

Place : *అమరావతి*

*అత్యవసరమైతే పోలీస్ పాస్ తీసుకోండి!*

*రాష్ట్ర ప్రజలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచన*

*ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ–పాస్ల జారీకి చర్యలు*

*జిల్లాల వారీగా పాస్ల కోసం వాట్సప్ నెంబర్లు, మెయిల్ ఐడీల వివరాలు విడుదల చేసిన డీజీపీ కార్యాలయం*

రాష్ట్రంలో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతున్న తరుణంలో ఎవరైనా అత్యవసర పనులపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఈ–పాస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. తగిన కారణాలు, ఆధారాలు చూపించి ఈ–పాస్కు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని స్పష్టం చేశారు.

*దీనికి సంబంధించి డీజీపీ తెలిపిన వివరాలివీ.*

  • లాక్డౌన్ అమల్లో ఉన్న దృష్ట్యా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే వారు ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాంటి వారికి పోలీస్ శాఖ ద్వారా అత్యవసర రవాణా పాస్లను జారీ చేస్తాం.
  • జిల్లా పరిధిలో వెళ్లాల్సి వస్తే.. ఆ జిల్లా ఎస్పీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. వేరే జిల్లాకు వెళ్లాల్సి వస్తే.. తమ జిల్లా ఎస్పీ ద్వారా ఆ వ్యక్తి వెళ్లాల్సిన జిల్లా ఎస్పీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.
  • వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తే.. సదరు వ్యక్తికి సంబంధించిన జిల్లా ఎస్పీ ద్వారా డీఐజీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. వివరాలన్నీ పరిశీలించి ఆయా రాష్ట్రాలను సంప్రదించిన అనంతరం డీఐజీ కార్యాలయం అనుమతి మంజూరు చేస్తుంది.
  • పాస్ అవసరమైన వారు చిరునామా, ఆధార్, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనే వివరాలు సమర్పించాలి.
  • పాస్ కోసం జిల్లా ఎస్పీల వాట్సాప్, ఈ–మెయిల్కు దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులను పరిశీలించాక వారి మొబైల్ నంబర్లకే పోలీసులు అనుమతులు పంపిస్తారు. ఈ–పాస్ తీసుకున్న వారు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.

*ALL UNIT OFFICERS WHATSAPP NUMBERS & Email id’S*

S.No : 1

Unit Name : SRIKAKULAM

WHATSAPP (Mobile Number) : 6309990933

E-mail ID’s : dail100srikakulam@gmail.com


S.No : 2

Unit Name : VIZIANAGARAM

WHATSAPP (Mobile Number) : 9989207326

E-mail ID’s : spofvzm@gmail.com


S.No : 3

Unit Name : VISAKHAPATNAM RURAL

WHATSAPP (Mobile Number) : 9440904229

E-mail ID’s : vizagsp@gmail.com


S.No : 4

Unit Name : VISAKHAPATNAM CITY

WHATSAPP (Mobile Number) : 9493336633

E-mail ID’s : cpvspc@gmail.com


S.No : 5

Unit Name : EAST GODAVAI (KAKINADA)

WHATSAPP (Mobile Number) : 9494933233

E-mail ID’s : sp@eg.appolice.gov.in


S.No : 6

Unit Name : RAJAHMUNDRY URBAN

WHATSAPP (Mobile Number) : 9490760794

E-mail ID’s : sp@rjyu.appolice.gov.in


S.No : 7

Unit Name : WEST GODAVARI

WHATSAPP (Mobile Number) : 8332959175

E-mail ID’s : policecontrolroomeluruwg@gmail.com


S.No : 8

Unit Name : KRISHNA (MACHILIPATNAM)

WHATSAPP (Mobile Number) : 9182990135

E-mail ID’s : sp@kri.appolice.gov.in


S.No : 9

Unit Name : VIJAYAWADA CITY

WHATSAPP (Mobile Number) : 7328909090

E-mail ID’s : cp@vza.appolice.gov.in


S.No : 10

Unit Name : GUNTUR RURAL

WHATSAPP (Mobile Number) : 9440796184

E-mail ID’s : Dail100gunturrural@gmail.com


S.No : 11

Unit Name : GUNTUR URBAN

WHATSAPP (Mobile Number) : 8688831568

E-mail ID’s : guntururbansp@gmail.com


S.No : 12

Unit Name : PRAKASHAM

WHATSAPP (Mobile Number) : 9121102109

E-mail ID’s : spongole@gmail.com


S.No : 13

Unit Name : NELLORE

WHATSAPP (Mobile Number) : 9440796383

E-mail ID’s : nelloresp@gmail.com


S.No : 14

Unit Name : CHITTOOR

WHATSAPP (Mobile Number) : 9440900005

E-mail ID’s : spchittoor@gmail.com


S.No : 15

Unit Name : TIRUPATHI URBAN

WHATSAPP (Mobile Number) : 9491074537

E-mail ID’s : sptpturban@gmail.com


S.No : 16

Unit Name : ANANTHAPURAM

WHATSAPP (Mobile Number) : 9989819191

E-mail ID’s : spatp1@gmail.com


S.No : 17

Unit Name : KADAPA

WHATSAPP (Mobile Number) : 9121100531

E-mail ID’s : spkadapa2014@gmail.com


S.No : 18

Unit Name : KURNOOL

WHATSAPP (Mobile Number) : 7777877722

E-mail ID’s : spkurnool.kur@gmail.com


*అత్యవసర పనుల కోసం పాస్లు తీసుకోదలచినవారు తమ యొక్క వినతిపత్రాలను పైన ఇచ్చిన వాట్సప్ మొబైల్ నెంబర్లకు మరియు మెయిల్ ఐడీలకు మాత్రమే పంపగలరు. అంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్ నెంబర్లకు/మెయిల్ కు అనుమతి పంపబడును. మీరు ప్రయాణించేటపుడు జిల్లాల యొక్క వాట్సప్ నెంబర్ మరియు మెయిల్ ఐడీల నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే అంగీకరించబడును. ఫార్వర్డ్ చేయబడిన అనుమతులు (పాసులు) అంగీకరించబడవు. మీరు ప్రయాణించేటప్పుడు మీతోపాటు మీయొక్క గుర్తింపు కార్డు (ఐడీ కార్డ్) తప్పనిసరిగా ఉంచుకోవాలని డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.*

For any queries regarding above topic, Please write us through below comment session.

Filed Under: News

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Search List 1

Search List 2

Search List 3

How to Search Ration Card Number by Name

District Wise Ration Card Search

 Anantapur

Chittoor

East Godavari

Guntur

Kadapa

Krishna

Kurnool

Nellore

Prakasam

Srikakulam

Visakhapatnam

Vizianagaram

West Godavari

Recent Posts

  • Assam APDCL Customer Care Number | IRCA / T&C Contact Details
  • APDCL Helpline Number | Division & Sub-Division Contact Details
  • APDCL Customer Care | ASSAM POWER DISTRIBUTION COMPANY LIMITED
  • NAVASAKAM Beneficiary Management | NBM Application Status Check Online
  • How To Check AP HouseHold Mapping List (or) Status Online | హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్టేటస్

Recent Comments

  • Abid wakeel on How to Raise a Grievance through Spandana Website | Check Grievance Status | Online Complaints
  • Badavath Tharun on AP New Ration Card Print Online | Check Rice Card Status Online | Scan QR Code and Download Duplicate Rice Card Online for Free
  • Badavath Tharun on AP New Ration Card Print Online | Check Rice Card Status Online | Scan QR Code and Download Duplicate Rice Card Online for Free
  • G prabhavathi on How to Pay – Clean Andhra Pradesh (CLAP): User Fee – Online | Print Receipt | Download PDF
  • Kota Narendra on AP Ration Card Modifications Application Form & Procedure | Status Check Online
  • sandeep kalijavedu on EC Online AP | Check Encumbrance Certificate online Andhra Pradesh through igrs.ap.gov.in
  • admin on AP Household Mapping Change Option Available | Full Process
  • Shaik basha on AP Household Mapping Change Option Available | Full Process
  • Shaik basha on AP Household Mapping Change Option Available | Full Process
  • Anita Devi on Add/Delete/Change Names, Address in Delhi Ration Card

Pages

  • About US
  • Apply for New Ration Card Andhra Pradesh | Download Ration Card Online | Status Check
  • Contact us
  • Privacy Policy

Copyright © 2021 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress .